X

Sai Pallavi: క్లాసులు బంక్ కొట్టడం దగ్గర నుంచి సినిమాకు... సిస్టర్ గురించి సాయి పల్లవి!

సాయి పల్లవి సిస్టర్ పూజ స్క్రీన్ మీద‌కు వ‌చ్చారు. తమిళంలో ఆమె ఓ సినిమా చేశారు. ఈ సందర్భంగా సాయి పల్లవి సిస్టర్ గురించి ఏం చెప్పారంటే?

FOLLOW US: 

తనకు ఈ రోజు చాలా ప్రత్యేకమైనదని సాయి పల్లవి చెప్పారు. ఎందుకంటే... ఆమె సిస్టర్ పూజ నటించిన మొట్టమొదటి సినిమా ఈ రోజు విడుదలైంది. అవును... ఈ రోజు సాయి పల్లవి సిస్టర్ నటిగా పరిచయం అయ్యారు. అయితే... అది తెలుగులో కాదు లెండి, తమిళంలో!
సముద్రఖని, రీమా కల్లింగళ్, బేబీ మనస్వి నటించిన 'చిత్తిరై సెవ్వానమ్' సినిమాలో పూజ నటించారు. ఆమెకు అదే తొలి సినిమా. స్టంట్ మాస్టర్ సిల్వా కూడా ఈ సినిమాతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఎన్టీఆర్ 'యమదొంగ'లో ఆయన కనిపిస్తారు. 'ఏరా పులి...' డైలాగ్ చెప్పేది, ఆ ఫైట్‌లో ఉన్నదీ ఆయనే.
"ఒంట్లో బాలేదని అమ్మానాన్న దగ్గర నటించి క్లాసులు బంక్ కొట్టడం దగ్గర నుంచి... తను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు కూడా ఫుల్ పటాస్‌లా ఉండటం వరకూ... ఈ చిచ్చర పిడుగు యాక్ట‌ర్‌గా ఎదగడం (ఆఫ్ స్క్రీన్) చూశా. ఈ రోజు తను నటిగా ఇంట్రడ్యూస్ అవుతోంది" అని సాయి పల్లవి పోస్ట్ చేశారు. సినిమాలో నటించేటప్పుడు ఆమె ఎంత ఎంజాయ్ చేసిందో... సినిమా చూసేటప్పుడు ఆమె నటనను కూడా వీక్షకులు అంతే ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నట్టు సాయి పల్లవి పేర్కొనన్నారు. 'జీ 5' ఓటీటీలో ఈ సినిమా విడుదల అయ్యింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

Also Read: కంగ్రాట్స్ బాలా బాబాయ్... అబ్బాయ్ ట్వీట్ చూశారా? మహేష్ కూడా!
Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
Also Read: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...
Also Read: సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌
Also Read: బికినీ షోలో ఇలియానా తర్వాతే ఎవరైనా అనేలా...
Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో డ‌బ్బింగ్ థియేట‌ర్‌లో న‌యన‌తార‌...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Sai Pallavi kollywood Pooja Kannan Chithirai Sevvaanam Samuthirakani

సంబంధిత కథనాలు

Baahubali Web Series: బాహుబలికే షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. రూ.150 కోట్లు ఖర్చు పెట్టాక అలా!

Baahubali Web Series: బాహుబలికే షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. రూ.150 కోట్లు ఖర్చు పెట్టాక అలా!

Mahaan in OTT: ఓటీటీలో విడుదలకానున్న విక్రమ్ సినిమా ‘మహాన్’, ఏ ఓటీటీలోనంటే...

Mahaan in OTT: ఓటీటీలో విడుదలకానున్న విక్రమ్ సినిమా ‘మహాన్’, ఏ ఓటీటీలోనంటే...

Kalyanam Kamaneeyam Serial: సింగర్ మనో, హరిత నటించిన 'కళ్యాణం కమనీయం' సరికొత్త సీరియల్, జీ తెలుగులో జనవరి 31న ప్రారంభం..

Kalyanam Kamaneeyam Serial: సింగర్ మనో, హరిత నటించిన 'కళ్యాణం కమనీయం' సరికొత్త సీరియల్, జీ తెలుగులో జనవరి 31న ప్రారంభం..

BheemlaNayak: పవన్ సినిమా రన్ టైం ఎంతో తెలుసా..?

BheemlaNayak: పవన్ సినిమా రన్ టైం ఎంతో తెలుసా..?

Saamanyudu Postponed: మళ్లీ వాయిదా పడిన విశాల్ 'సామాన్యుడు' సినిమా!

Saamanyudu Postponed: మళ్లీ వాయిదా పడిన విశాల్ 'సామాన్యుడు' సినిమా!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

AP Employees Strike Notice : ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె.. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నోటీసు !

AP Employees Strike Notice :   ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె.. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నోటీసు !

Amazon Tablet Offers: అమెజాన్‌లో ట్యాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 50 శాతం వరకు!

Amazon Tablet Offers: అమెజాన్‌లో ట్యాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 50 శాతం వరకు!

JC Prabhakar : తాడిపత్రిలో మళ్లీ జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. ఈ సారి జెండా పండగ పంచాయతీ !

JC Prabhakar :  తాడిపత్రిలో మళ్లీ జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. ఈ సారి జెండా పండగ పంచాయతీ !

Unstoppable: బాలయ్య షో వెనుక అసలు స్టోరీ.. రివీల్ చేసిన దర్శకుడు..

Unstoppable: బాలయ్య షో వెనుక అసలు స్టోరీ.. రివీల్ చేసిన దర్శకుడు..