X

Akhanda & Jr NTR : కంగ్రాట్స్ బాలా బాబాయ్... అబ్బాయ్ ట్వీట్ చూశారా? మహేష్ కూడా!

'అఖండ'కు ఇండస్ట్రీ, ఆడియన్స్‌ నుంచి హిట్ టాక్ లభించింది. ఈ సినిమా చూసి పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. లేటెస్టుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

FOLLOW US: 

నట సింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన హ్యాట్రిక్ మూవీ 'అఖండ'. గురువారం విడుదలైన ఈ సినిమాకు ఇండస్ట్రీ, ఆడియన్స్‌ నుంచి హిట్ టాక్ లభించింది. బాలకృష్ణతో బోయపాటి మాంచి కమర్షియల్ సినిమా తీశారని ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తున్నారు. మరోవైపు హీరోలు, దర్శకులు కూడా సినిమా సక్సెస్ గురించి, తాము ఎలా ఎంజాయ్ చేసిందీ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. బాబాయ్ సినిమా గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశారు.
"ఇప్పుడే 'అఖండ' చూశా. రీసౌండింగ్ సక్సెస్ కొట్టిన బాలా బాబాయ్, సినిమా టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఎంజాయ్ చేయడానికి హార్డ్ కొర్ ఫ్యాన్ మూమెంట్స్ చాలా ఉన్నాయి" అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ మాత్రమే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా 'అఖండ'కు లభిస్తున్న స్పందన చూసి సంతోషం వ్యక్తం చేస్తోంది. 'అఖండ'తో బాలకృష్ణ - బోయపాటి అదరగొట్టారని, థియేటర్లలో మాస్ జాతర మొదలైందని దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు అన్నారు.

"బాలకృష్ణగారు గేట్స్ ఓపెన్ చేశారు" అని హీరో నాని ట్వీట్ చేశారు.

"అఖండ సినిమాకు భారీ ఓపెనింగ్స్ తో ప్రారంభమైందని విని చాలా సంతోషం వేసింది" అని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీనుతో పాటు చిత్రబృందానికి ఆయన కంగ్రాట్స్ చెప్పారు.

థియేటర్లకు బాలకృష్ణ పూర్వవైభవాన్ని తీసుకొచ్చారని నారా రోహిత్ అన్నారు. బాలా మామ నుంచి వచ్చిన బెస్ట్ మాస్ ఎంటర్టైనర్స్ లో 'అఖండ' ఒకటి అని, తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతంతో మాస్ హిస్టీరియా తీసుకొచ్చారని, బోయపాటి శ్రీను గారు అద్భుతంగా తీశారని నారా రోహిత్ ట్వీట్ చేశారు.

Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
Also Read: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...
Also Read: సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌
Also Read: ర‌జ‌నీకాంత్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడితో విక్ర‌మ్‌... ద‌ళిత్ సినిమా క‌న్ఫ‌ర్మ్‌
Also Read: బికినీ షోలో ఇలియానా తర్వాతే ఎవరైనా అనేలా...
Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో డ‌బ్బింగ్ థియేట‌ర్‌లో న‌యన‌తార‌...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: ntr Mahesh Babu Akhanda nani Balakrishna Jr NTR K Raghavendra Rao Akhanda Movie Nara Rohit Celebs About Akhanda

సంబంధిత కథనాలు

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Lata Mangeshkar Health Update: ఐసీయూలోనే లతా మంగేష్కర్.. డాక్టర్లు ఏం అన్నారంటే?

Lata Mangeshkar Health Update: ఐసీయూలోనే లతా మంగేష్కర్.. డాక్టర్లు ఏం అన్నారంటే?

Sreeja Kalyan to Sreeja: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!

Sreeja Kalyan to Sreeja: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!

Ravi Teja: రోజుకి అన్ని లక్షలా..? క్యామియో రోల్ కి ఎంత తీసుకుంటున్నాడంటే..?

Ravi Teja: రోజుకి అన్ని లక్షలా..? క్యామియో రోల్ కి ఎంత తీసుకుంటున్నాడంటే..?

Kriti Sanon: నడుము సన్నగా ఉండాలట... నేనేమైనా ప్లాస్టిక్ బొమ్మనా?

Kriti Sanon: నడుము సన్నగా ఉండాలట... నేనేమైనా ప్లాస్టిక్ బొమ్మనా?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

TS Schools : తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే

TS Schools  :  తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే

Sperm Theft : స్పెర్మ్ దొంగతనం చేసి కవల పిల్లల్ని కన్నదట .. గగ్గోలు పెడుతున్న బిజినెస్ మ్యాన్ ! నమ్ముదామా ?

Sperm Theft :  స్పెర్మ్ దొంగతనం చేసి కవల పిల్లల్ని కన్నదట .. గగ్గోలు పెడుతున్న బిజినెస్ మ్యాన్ ! నమ్ముదామా ?

OnePlus 9RT Amazon Sale: వన్‌ప్లస్ 9ఆర్‌టీ సేల్ ప్రారంభం.. అమెజాన్‌లో ఆఫర్లు కూడా!

OnePlus 9RT Amazon Sale: వన్‌ప్లస్ 9ఆర్‌టీ సేల్ ప్రారంభం.. అమెజాన్‌లో ఆఫర్లు కూడా!

AP Liquor Shops: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.... మద్యం దుకాణాల పనివేళలు మరో గంట పొడిగింపు

AP Liquor Shops: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.... మద్యం దుకాణాల పనివేళలు మరో గంట పొడిగింపు