X

Nayanthara: బాయ్‌ఫ్రెండ్‌తో డ‌బ్బింగ్ థియేట‌ర్‌లో న‌యన‌తార‌...

నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇప్పుడు చెన్నైలో ఓ డ‌బ్బింగ్ థియేట‌ర్‌లో ఉన్నారు. వాళ్లిద్దరూ ఏం చేస్తున్నారంటే?

FOLLOW US: 

సౌతిండియన్ స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ రిలేషన్షిప్ గురించి స్పెష‌ల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లిద్దరు కూడా దాగుడుమూతలు వంటివి ఆడటం లేదు. నయనతారతో తీసుకున్న ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. లేటెస్టుగా డ‌బ్బింగ్ థియేట‌ర్‌లో న‌యన‌తార‌తో తీసుకున్న ఫోటోలను విఘ్నేష్ శివన్ పోస్ట్ చేశారు.

విజయ్ సేతుపతి హీరోగా... నయనతార, సమంత హీరోయిన్లుగా విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కాతువాకుళే రెండు కాదల్'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నయనతార తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చెబుతున్నారు. గతంలో కొన్ని తమిళ్ సినిమాలకు ఆమె డబ్బింగ్ చెప్పారు. తెలుగులో కూడా ఒకట్రెండు సినిమాలకు డబ్బింగ్ చెప్పుకొన్నారు. అయితే... ఆమెతో డబ్బింగ్ చెప్పించిన తొలి దర్శకుడు విఘ్నేష్ శివన్. విజయ్ సేతుపతి, నయనతారతో గతంలో ఆయన 'నానుమ్ రౌడీ దాన్' సినిమా తీశారు. తెలుగులో 'నేనూ రౌడీనే' పేరుతో ఆ సినిమా విడుదలైంది. తమిళంలో నయన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పారు.
Also Read: ముస్లిం అమ్మాయిగా సమంత... ఖతీజాగా ఆమెను చూశారా?
'కాతువాకుళే రెండు కాదల్'లో హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్స్‌ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఓటీటీలో సినిమాను విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే... దర్శక నిర్మాతలు వాటిపై స్పందించలేదు. 

View this post on Instagram
 
A post shared by Vignesh Shivan (@wikkiofficial)

Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!  
Also Read: 'నేను రోమియోని కాదు.. కానీ నేను జూలియట్‌నే'.. రాధే శ్యామ్ నుంచి మరో సాంగ్
Also Read: అందరూ ఆమె నీలికళ్లే చూశారు...ఆ కళ్లలో కన్నీళ్లు చూడలేదు..
Also Read: ‘మనీ హైస్ట్’ ట్రైలర్: ముగింపు మామూలుగా ఉండదట.. ప్రొఫెసర్‌ ఏం చేస్తారో!
Also Read: ఆస్ట్రేలియాలో ఆగిన ‘అఖండ’ షో.. పోలీసులు ఎంట్రీ, చివరికి..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: nayanthara Vignesh Shivan kollywood Kaathuvaakula Rendu Kaadhal

సంబంధిత కథనాలు

Sarkaru Vaari Paata: మహేష్ సినిమా టైటిల్ సాంగ్ ట్యూన్‌ ప్లే చేసిన తమన్.. ఫ్యాన్స్ ఖుషీ..

Sarkaru Vaari Paata: మహేష్ సినిమా టైటిల్ సాంగ్ ట్యూన్‌ ప్లే చేసిన తమన్.. ఫ్యాన్స్ ఖుషీ..

Sree Leela: 'పెళ్లి సందడి' ముద్దుగుమ్మ.. నాలుగు ఆఫర్లు పట్టేసింది..

Sree Leela: 'పెళ్లి సందడి' ముద్దుగుమ్మ.. నాలుగు ఆఫర్లు పట్టేసింది..

Lata Mangeshkar: లతా మంగేష్కర్ ఆరోగ్యంపై వదంతులు... స్పందించిన లతా దీదీ కుటుంబ సభ్యులు... వైద్యుల ప్రకటన ట్వీట్

Lata Mangeshkar: లతా మంగేష్కర్ ఆరోగ్యంపై వదంతులు... స్పందించిన లతా దీదీ కుటుంబ సభ్యులు... వైద్యుల ప్రకటన ట్వీట్

10th Class Diaries: సిలకా... సిలకా... రామా సిలకా... ఏదో ఉందే మెలికా!

10th Class Diaries: సిలకా... సిలకా... రామా సిలకా... ఏదో ఉందే మెలికా!

Samantha: నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే వారిద్దరే కారణం.. సమంత పోస్ట్..

Samantha: నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే వారిద్దరే కారణం.. సమంత పోస్ట్..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Vasantha Krishna Prasad: కరోనా బారిన పడిన ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్, పీఏకు సైతం పాజిటివ్ అని వెల్లడి

Vasantha Krishna Prasad: కరోనా బారిన పడిన ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్, పీఏకు సైతం పాజిటివ్ అని వెల్లడి

Baby Boy Dies: బైక్ వెనక చక్రంలో ఇరుక్కొని మూడు నెలల పసికందు మృతి

Baby Boy Dies: బైక్ వెనక చక్రంలో ఇరుక్కొని మూడు నెలల పసికందు మృతి

Poorna: మిక్కీ మౌస్ శారీలో పూర్ణ.. ఎంత క్యూట్ గా ఉందో..

Poorna: మిక్కీ మౌస్ శారీలో పూర్ణ.. ఎంత క్యూట్ గా ఉందో..

Netaji Jayanti 2022: దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన యోధుడు నేతాజీ.. 125వ జయంతి సందర్భంగా నేతల ఘన నివాళి

Netaji Jayanti 2022: దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన యోధుడు నేతాజీ.. 125వ జయంతి సందర్భంగా నేతల ఘన నివాళి