అన్వేషించండి

Ram Gopal Varma: వర్మ 'డేంజరస్' సినిమా - స్క్రీనింగ్ కి 'నో' చెప్పిన పీవీఆర్,ఐనాక్స్ 

అప్సరా రాణి, నైనా గంగూలీలను హీరోయిన్లుగా పెట్టి 'డేంజరస్' అనే సినిమాను తెరకెక్కించారు వర్మ.    

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద కాన్సెప్ట్ లతో సినిమాలను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. బోల్డ్, వయిలెంట్ కంటెంట్ తో సినిమాలు తీస్తున్నారాయన. ఈసారి లెస్బియన్ డ్రామాను రూపొందించి వార్తల్లో నిలిచారు. అప్సరా రాణి, నైనా గంగూలీలను హీరోయిన్లుగా పెట్టి 'డేంజరస్' అనే సినిమాను తెరకెక్కించారు. ఇండియాలో తొలి లెస్బియన్ సినిమాగా 'డేంజరస్' విడుదల కాబోతుంది. 

మొదటి నుంచి కూడా ఇద్దరి అమ్మాయిల రొమాన్స్ ను హైలైట్ చేస్తూ ప్రచార చిత్రాలను విడుదల చేశారు వర్మ. ట్రైలర్ ను కూడా ఎంతో బోల్డ్ గా కట్ చేశారు. ఏప్రిల్ 8న సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో వర్మకు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాను స్క్రీనింగ్ చేయడానికి పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ తిరస్కరించాయి. 

ఈ విషయాన్ని వర్మ స్వయంగా వెల్లడించారు. లెస్బియన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన 'డేంజరస్' సినిమాను పీవీఆర్, ఐనాక్స్ తమ థియేటర్లలో ప్రదర్శించడానికి అంగీకరించడం లేదని రాసుకొచ్చారు. సుప్రీం కోర్టు సైతం ఎల్జీబీటీ కమ్యూనిటీని గౌరవిస్తూ చట్టంలో మార్పు తీసుకొచ్చిందని.. సెన్సార్ బోర్డ్ కూడా తన సినిమాని పాస్ చేసిందని కానీ ఇప్పుడు పీవీఆర్, ఐనాక్స్ తీసుకున్న నిర్ణయం చూస్తుంటే.. వారి మేనేజ్మెంట్ కి ఎల్జీబీటీ కమ్యూనిటీ అంటే ఎంత చిన్నచూపో అర్ధమవుతుందని రాసుకొచ్చారు. 

ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఈ సినిమా రిలీజ్ కోసం పోరాడతామంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు యూట్యూబ్ లో రిలీజ్ చేసుకోమని సలహాలు ఇస్తున్నారు. మరి వర్మ ఏం చేస్తారో చూడాలి! 

Also Read: మొన్న శ్రీవల్లి ఇప్పుడు అఫ్రీన్ - రష్మిక వేరియేషన్స్ మాములుగా లేవు

టాప్ హెడ్ లైన్స్

ENE Repeat Srinath Maganti : గ్యాంగ్‌లో ఒకడిగా... కార్తీక్‌గా శ్రీకాంత్ - నటనతోనే విమర్శలకు చెక్... 'ENE Repeat'తో యంగ్ హీరో జోరు
గ్యాంగ్‌లో ఒకడిగా... కార్తీక్‌గా శ్రీకాంత్ - నటనతోనే విమర్శలకు చెక్... 'ENE Repeat'తో యంగ్ హీరో జోరు
Bhogi Movie : హీరోయిన్‌కు 'భోగి' డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్‌కు 'భోగి' డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే?
Gundeninda Gudigantalu Nov 23:సుమతి పెళ్లి నచ్చినవాడితోనే చేస్తామన్న మీనా..పుట్టింటిని మర్చిపోవాల్సి ఉంటుందని బాలు హెచ్చరిక
గుండెనిండా గుడిగంటలు:సుమతి పెళ్లి నచ్చినవాడితోనే చేస్తామన్న మీనా..పుట్టింటిని మర్చిపోవాల్సి ఉంటుందని బాలు హెచ్చరిక
Podarillu Serial Today NoV 23:పెళ్లి చూపులకు అమ్మాయిని వెతుకుతున్నట్లు మహాకు చెప్పిన చక్రి...బాధపడుతూ కోపంతో వెళ్లిపోయిన భార్య
పొదరిల్లు:పెళ్లి చూపులకు అమ్మాయిని వెతుకుతున్నట్లు మహాకు చెప్పిన చక్రి...బాధపడుతూ కోపంతో వెళ్లిపోయిన భార్య

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Terror Attack: హైదరాబాద్‌లో టెర్రర్ అలర్ట్.. 26/11 తరహా దాడులు చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్!
హైదరాబాద్‌లో టెర్రర్ అలర్ట్.. 26/11 తరహా దాడులు చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్!
Bisleri Water సురక్షితం కాదు.. పరిమితికి మించి బ్రొమేట్‌, రసాయనాలు గుర్తింపు: FSSAI కీలక ప్రకటన
Bisleri Water సురక్షితం కాదు.. పరిమితికి మించి బ్రొమేట్‌, రసాయనాలు గుర్తింపు: FSSAI కీలక ప్రకటన
Who is Kota Rukmini: జనసేనలో హాట్ టాపిక్‌గా కోట రుక్మిణి.. పవన్ విడాకుల రూమర్ల నుంచి రూ. 7 కోట్ల జాబ్స్ స్కాం ఆరోపణల వరకు! అసలు ఈమె ఎవరు?
జనసేనలో హాట్ టాపిక్‌గా కోట రుక్మిణి.. పవన్ విడాకుల రూమర్ల నుంచి రూ. 7 కోట్ల జాబ్స్ స్కాం ఆరోపణల వరకు! అసలు ఈమె ఎవరు?
Telangana Cabinet Expansion: తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ డిప్యూటీ సీఎం డిమాండ్.. రాహుల్ గాంధీ వద్దకు చేరిన ప్రతిపాదన! కేబినెట్ విస్తరణలో కొత్త మలుపు?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ డిప్యూటీ సీఎం డిమాండ్.. రాహుల్ గాంధీ వద్దకు చేరిన ప్రతిపాదన! కేబినెట్ విస్తరణలో కొత్త మలుపు?
YSRCP Organizational Revamp: డిసెంబర్ నాటికి 70 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై జగన్ కసరత్తు.. కొత్తవారిని తెస్తారా, ఉన్నవారినే దారిలోకి తెచ్చుకుంటారా?
డిసెంబర్ నాటికి 70 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై జగన్ కసరత్తు.. కొత్తవారిని తెస్తారా, ఉన్నవారినే దారిలోకి తెచ్చుకుంటారా?
Bhogi Movie : హీరోయిన్‌కు 'భోగి' డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్‌కు 'భోగి' డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే?
YS Sharmila: బెంగళూరులో షర్మిలకు చేదు అనుభవం.. యలహంక ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
బెంగళూరులో షర్మిలకు చేదు అనుభవం.. యలహంక ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
Lightning Safety Tips: ఉరుములు, మెరుపుల సమయంలో స్మార్ట్ టీవీ, వై-ఫై రౌటర్ ప్లగ్ ఎందుకు తీసేయాలి?
ఉరుములు, మెరుపుల సమయంలో స్మార్ట్ టీవీ, వై-ఫై రౌటర్ ప్లగ్ ఎందుకు తీసేయాలి?
Embed widget