X

Prabhas: 'సలార్' సినిమా రీషూటింగ్.. ఇంటర్వెల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఫోకస్.. 

ప్రభాస్ నటిస్తోన్న 'సలార్' సినిమా రీషూట్ జరుపుకుంటుందని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

FOLLOW US: 

'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా కథలనే లైన్లో పెడుతున్నాడు. ఆయన మొదలుపెట్టిన 'రాధేశ్యామ్' సినిమా షూటింగ్ చాలా కాలం పాటు జరిగింది. మధ్యలో లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి కొంతకాలం గ్యాప్ వచ్చింది. అలానే కొన్ని సన్నివేశాలను రీషూట్ కూడా చేశారు. దీనివలనే సినిమా రిలీజ్ కు ఆలస్యమైంది. ఫైనల్ గా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కాబోతుంది. 

అయితే ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న 'సలార్' సినిమా కూడా రీషూట్ జరుపుకుంటుందని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను గతేడాది డిసెంబర్ లో అనౌన్స్ చేసి.. ఈ ఏడాది జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేస్తామని.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. షూటింగ్ వేగంగా జరుగుతుండడంతో చెప్పిన టైంకి రిలీజ్ చేస్తారని అంతా భావించారు. 

కానీ ఇప్పుడు సినిమా రీషూటింగ్ జరుపుకోనుందని సమాచారం. కథ ప్రకారం.. ఈ సినిమాకి ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా కీలకం. ఈ సన్నివేశాలు సినిమాకి హైలైట్ అయ్యేలా డిజైన్ చేయాలనుకున్నారు. ఇప్పటికే ఇంటర్వెల్ సీన్స్ కి సంబంధించిన షూటింగ్ జరిగిపోయింది. అయితే ఆ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో రాలేదని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట. దీంతో మరోసారి చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారట. 
'సలార్' విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ఫిక్స్ అయ్యాడు ప్రశాంత్ నీల్. అందుకే రీషూట్ కి రెడీ అయ్యారు. ఈ సినిమాలో ప్రభాస్ రగ్డ్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. 

Also Read: టాప్ 6లో షణ్ముఖ్.. లేబెల్లింగ్ కి రెడీగా ఉంటాడని కాజల్ ఫైర్..

Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?

Also Read: భీమ్... భీమ్... కొమ‌రం భీమ్‌గా ఎన్టీఆర్ కొత్త పోస్ట‌ర్ చూశారా?

Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?

Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి

Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Prabhas prashanth neel Salaar Salaar Movie Salaar Interval Episode Salaar re shooting

సంబంధిత కథనాలు

Chiranjeevi Tested Covid Positive: చిరంజీవికి కరోనా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోయానంటూ ట్వీట్...

Chiranjeevi Tested Covid Positive: చిరంజీవికి కరోనా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోయానంటూ ట్వీట్...

Guppedantha Manasu జనవరి 26 ఎపిసోడ్: దేవయానికి భారీ షాకిచ్చిన రిషి, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్

Guppedantha Manasu జనవరి 26 ఎపిసోడ్:  దేవయానికి భారీ షాకిచ్చిన రిషి, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్

Karthika Deepam జనవరి 26 ఎపిసోడ్: కార్తీక్ పై మోనిత కుట్రని డాక్టర్ భారతి కనిపెట్టిందా, డాక్టర్ బాబుపై అలిగిన వంటలక్క … కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్

Karthika Deepam జనవరి 26 ఎపిసోడ్: కార్తీక్ పై మోనిత కుట్రని డాక్టర్ భారతి కనిపెట్టిందా, డాక్టర్ బాబుపై అలిగిన వంటలక్క … కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్

Priya Prakash Varrier: హోట‌ల్‌లో ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌కు చేదు అనుభ‌వం...

Priya Prakash Varrier: హోట‌ల్‌లో ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌కు చేదు అనుభ‌వం...

Ananya Panday: ఇంత చిన్న డ్రెస్ వేసుకుంటే చలేయదా తల్లీ... అనన్యాపై నెటిజన్ల విమర్శలు

Ananya Panday: ఇంత చిన్న డ్రెస్ వేసుకుంటే చలేయదా తల్లీ... అనన్యాపై నెటిజన్ల విమర్శలు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

AP New District List: ఏపీలో కొత్త జిల్లాలు ఇవే.. నోటిఫికేషన్ జారీ, అభ్యంతరాలకు నెల గడువు

AP New District List: ఏపీలో కొత్త జిల్లాలు ఇవే.. నోటిఫికేషన్ జారీ, అభ్యంతరాలకు నెల గడువు

Republic Day 2022: మనదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించేందుకు జనవరి 26వ తేదీనే ఎందుకు ఎంచుకుంది?

Republic Day 2022: మనదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించేందుకు జనవరి 26వ తేదీనే ఎందుకు ఎంచుకుంది?

Happy Republic Day 2022: భారత రాజ్యాంగం గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. హ్యాపీ రిపబ్లిక్ డే 2022

Happy Republic Day 2022: భారత రాజ్యాంగం గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. హ్యాపీ రిపబ్లిక్ డే 2022

Happy Republic Day: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..

Happy Republic Day: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..