Radhe Shyam: కన్నీళ్లు పెట్టుకున్న పూజా హెగ్డే... ఆలోచనలో పడ్డ ప్రభాస్!

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా 'రాధే శ్యామ్'. హిందీ వెర్షన్ సాంగ్ 'సోచ్ లియా...' సాంగ్ టీజర్ ఈ రోజు విడుదల చేశారు.

FOLLOW US: 

పూజా హెగ్డే కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభాస్ ఏమో తీవ్ర ఆలోచనల్లో మునిగారు. ఎందుకు? ఏమిటి? అనేది తెలియాలంటే 'రాధే శ్యామ్' సినిమా విడుదల వరకూ వెయిట్ చేయాలి. అయితే... ఈ రోజు విడుదలైన 'సోచ్ లియా' సాంగ్ ప్రోమో చూస్తే, సినిమాలో హీరో హీరోయిన్స్ మధ్య బ్రేకప్ అయినట్టు స్పష్టం అయ్యింది. హిందీ వెర్షన్ సాంగ్ ఇది. ఈ నెల 8న ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు.
'రాధే శ్యామ్' నుంచి ఇప్పటివరకూ రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఒకటి... 'ఈ రాతలే'. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, గాయని హరిణి ఆలపించగా... జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. సిద్ శ్రీరామ్ పాడిన మరో పాట 'నగుమోము తారలే...' కూడా విడుదల చేశారు. హిందీకి స‌ప‌రేట్‌గా, తెలుగుకు స‌ప‌రేట్‌గా సాంగ్స్ కంపోజ్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా...  హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు.

View this post on Instagram
 
A post shared by Prabhas (@actorprabhas)

సంక్రాంతి కానుకగా జనవరి 14న 'రాధే శ్యామ్' సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించారు.
Soch Liya song Teaser from Radhe Shyam:

Also Read: వెన్నుపోటు అంటేనే కళ్లల్లో నీళ్లొస్తున్నాయి... బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' టాక్ 
Also Read: విల‌న్‌గా నటించడానికి బాలకృష్ణ రెడీ! అయితే... ఓ కండీషన్!
Also Read: భీమ్... భీమ్... కొమ‌రం భీమ్‌గా ఎన్టీఆర్ కొత్త పోస్ట‌ర్ చూశారా?
Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 06 Dec 2021 02:51 PM (IST) Tags: Prabhas Pooja hegde Radhe Shyam break up Soch Liya Song Radhe Shyam Hindi Songs Radhe Shyam Break Up Scene

సంబంధిత కథనాలు

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!