అన్వేషించండి

Year Ender 2025: ఓటీటీ రైట్స్‌తో కోట్లకు కోట్లు... 2025లో హయ్యస్ట్ డీల్ - రజనీ, పవన్, సల్మాన్‌ను బీట్ చేసిన హీరో ఎవరంటే?

Top OTT Movies In India 2025: థియేటర్స్ నుంచి 2025లో కోట్లకు కోట్లు రాబట్టిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ సినిమాలు కోట్లు కొల్లగొట్టాయ్. ఆ సినిమాలు ఎవరివో తెలుసుకోండి.

ఈ సంవత్సరం (2025)లో అనేక సినిమాలు ఓటీటీలో ట్రెండ్ అయ్యాయి. సౌత్ నుంచి బాలీవుడ్ వరకూ... పలు సినిమాలు థియేటర్లలో కోట్లకు కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టాయ్. బాక్సాఫీస్‌లో బాగా డబ్బులు సంపాదించాయి. అయితే కొన్ని సినిమాలు విడుదల కాకముందే తమ బడ్జెట్‌లో సగానికి పైగా ఓటీటీ డీల్స్‌ ద్వారా రాబట్టుకుని నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టడం విశేషం. థియేటర్ల ద్వారా సినిమాకు లాభం తేవడమే కాకుండా, నాన్ - థియేట్రికల్ హక్కుల రూపంలోనూ కొన్ని సినిమాలు భారీ వ్యాపారం చేశాయి. ఈ సంవత్సరం ఏ సినిమాల ఓటీటీ హక్కులు హయ్యస్ట్‌ రేటుకు అమ్ముడయ్యాయో తెలుసుకోండి.

సల్మాన్ ఖాన్ 'సికిందర్'
సల్మాన్ ఖాన్, రష్మిక నటించిన 'సికిందర్' మార్చి 30న థియేటర్లలో విడుదలైంది. టాక్ పక్కన పెడితే బాగానే వసూళ్లు సాధించింది. సినిమాపై మొదట్నుంచీ మంచి బజ్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ 85 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని బాలీవుడ్ టాక్. సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా థియేటర్లలో 350 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు సాధిస్తే, ఆ ఓటీటీ డీల్ విలువ 100 కోట్ల రూపాయలకు చేరేదట.

Also ReadAvatar Fire And Ash Telugu Review - 'అవతార్ 3' రివ్యూ: ఇండియన్ ఫ్యామిలీ ఎమోషన్స్ & వరల్డ్ క్లాస్ విజువల్స్... జేమ్స్ కామెరూన్ ఎలా తీశారంటే?
Year Ender 2025: ఓటీటీ రైట్స్‌తో కోట్లకు కోట్లు... 2025లో హయ్యస్ట్ డీల్ - రజనీ, పవన్, సల్మాన్‌ను బీట్ చేసిన హీరో ఎవరంటే?

పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ 'ఓజీ'
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించిన 'ఓజీ' సినిమా సెప్టెంబర్ 25న వెండితెరపై విడుదలైంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పవన్ అభిమానులకు ఆయన్ను గ్యాంగ్‌స్టర్ రోల్‌లో చూసే అవకాశం లభించింది. అలాగే, ఇమ్రాన్ హష్మీ సౌత్ డెబ్యూ చూసే అవకాశం లభించింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 92 కోట్ల రూపాయలకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని టాక్. ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలో పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీతో పాటు ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

Also ReadAvatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Year Ender 2025: ఓటీటీ రైట్స్‌తో కోట్లకు కోట్లు... 2025లో హయ్యస్ట్ డీల్ - రజనీ, పవన్, సల్మాన్‌ను బీట్ చేసిన హీరో ఎవరంటే?

సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చే 'జన నాయగన్'
ఇలయ థళపతి విజయ్ కెరీర్‌లో 'జన నాయగన్' చివరి సినిమా కానుంది. అయితే, విడుదల కాకముందే ఈ సినిమా వార్తల్లో ఉంటోంది. ఆల్రెడీ నిర్మాతలకు ఓటీటీ హక్కుల రూపంలో భారీ లాభం చేకూర్చిందట. జన నాయగన్ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో 110 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట. అయితే, దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

Also ReadAvatar Fire And Ash First Day Collection: 'అవతార్ 3'కు ముందు... 2025లో ఇండియాలో టాప్10 ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన హాలీవుడ్ సినిమాలు ఏవో తెలుసా?
Year Ender 2025: ఓటీటీ రైట్స్‌తో కోట్లకు కోట్లు... 2025లో హయ్యస్ట్ డీల్ - రజనీ, పవన్, సల్మాన్‌ను బీట్ చేసిన హీరో ఎవరంటే?

రజనీకాంత్ 'కూలీ' రైట్స్‌ ఏమీ తక్కువ కాదు
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమా బాక్సాఫీస్‌లో మంచి వసూళ్లు సాధించింది. మరోసారి రజనీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి ఆదరణ పొందింది. డిజిటల్ హక్కుల విషయానికొస్తే, 'కూలీ'ని ప్రైమ్ వీడియో 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
Year Ender 2025: ఓటీటీ రైట్స్‌తో కోట్లకు కోట్లు... 2025లో హయ్యస్ట్ డీల్ - రజనీ, పవన్, సల్మాన్‌ను బీట్ చేసిన హీరో ఎవరంటే?

హందీలో రణవీర్ సింగ్‌ 'ధురందర్'
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ సినిమా 'ధురంధర్'. ప్రస్తుతం థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఓటీటీ డీల్ ద్వారా భారీ లాభం వచ్చిందట. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను 285 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఈ సంవత్సరం ఓటీటీలో అత్యధిక ధరకు అమ్ముడైన సినిమాగా ఇది నిలిచింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Advertisement

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget