అన్వేషించండి

Avatar Fire And Ash First Day Collection: 'అవతార్ 3'కు ముందు... 2025లో ఇండియాలో టాప్10 ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన హాలీవుడ్ సినిమాలు ఏవో తెలుసా?

Top 10 Highest First Day Grossing Movies In India: 'అవతార్ 3' విడుదలైంది. ఇండియాలో ఈ సినిమాకు రికార్డ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. దీనికి ముందు దేశంలో హాలీవుడ్ మూవీస్ టాప్ 10 డే రికార్డులు తెలుసా?

జేమ్స్ కామెరూన్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' విడుదల అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, స్టంట్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. భారతీయ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా, అలాగే మన భారత దేశంలో కూడా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌ జోరుగా సాగాయి. సుమారు 10 రోజుల క్రితం బుకింగ్స్‌ మొదలు అయ్యాయి. ఇండియాలోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు పోటెత్తారు. రికార్డ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. దీనికి ముందు మన దేశంలో హాలీవుడ్ మూవీస్ టాప్ 10 డే రికార్డులు తెలుసా?

ఇండియాలో 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఓపెనింగ్ ఎంత?
కొయిమోయి నివేదిక ప్రకారం... 'అవతార్: ఫైర్ అండ్ యాష్' అభిమానులు వెండితెరపై సినిమాను చూడటానికి ఉత్సాహం చూపించారు. ఈ సినిమా క్రేజ్ పరిగణనలోకి తీసుకుంటే... మొదటి రోజు భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 18 - 22 కోట్ల నెట్ సంపాదించవచ్చు. అయితే, ఈ సినిమాను అవతార్ ఫ్రాంఛైజీలో మొదటి సినిమాతో కంపేర్ చేస్తే... 30 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తుందని అంచనా వేయబడింది. ఇది 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' 41 కోట్ల కంటే చాలా తక్కువ. 

Also ReadAvatar Fire And Ash Telugu Review - 'అవతార్ 3' రివ్యూ: ఇండియన్ ఫ్యామిలీ ఎమోషన్స్ & వరల్డ్ క్లాస్ విజువల్స్... జేమ్స్ కామెరూన్ ఎలా తీశారంటే?

'అవతార్ 3'తో రికార్డులు బద్దలే
'అవతార్: ఫైర్ అండ్ యాష్' కలెక్షన్స్‌ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... భారతీయ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఒక కొత్త మైల్‌ స్టోన్ క్రియేట్ చేయగలదు. ఈ సంవత్సరం అత్యధిక ఓపెనింగ్ తీసుకునే హాలీవుడ్ చిత్రం కానుంది. అంతే కాదు... ఇది టాప్ 10 హాలీవుడ్ చిత్రాలను అధిగమించనుంది. 

Also ReadAvatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?

2025లో టాప్ 10 హాలీవుడ్ చిత్రాలు (ఓపెనింగ్ డే కలెక్షన్) ఇక్కడ చూడండి 

  • మిషన్: ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్ - 11 కోట్లు
  • ది కాంజూరింగ్: లాస్ట్ రైట్స్ - 10 కోట్లు
  • సూపర్‌మ్యాన్ (3D)- 5.15 కోట్లు
  • F1- 5 కోట్లు
  • జురాసిక్ వరల్డ్ రిబర్త్- 4.9 కోట్లు
  • ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - 4 కోట్లు
  • థండర్‌బోల్ట్స్  (3D)- 2.65 కోట్లు
  • ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్- 2.5 కోట్లు
  • డెమోన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ కాజిల్- 2.4 కోట్లు
  • కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్- 2.1 కోట్లు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Advertisement

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Kovvuru Railway Station : కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Embed widget