అన్వేషించండి

OTT Movies: ఈ శుక్రవారం ఓటీటీలో సినిమాల పండుగ, ఏకంగా 40 చిత్రాలు విడుదల

ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర జరగబోతోంది. ఏకంగా 40 సినిమాలు విడుదల కానున్నాయి. ఒకే రోజు సుమారు 30 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో సినిమాల సందడి మొదలవుతుంది. గత కొద్ది వారాలుగా చిన్న సినిమాలు సందడి చేయగా, ఈవారం థియేటర్లలో పలు పెద్ద సినిమాలు సందడి చేయబోతున్నాయి. దసరా కానుకగా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’, తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన ‘లియో’ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విడుదలైన అన్ని చోట్లా సక్సెస్ టాక్ తో దూసుకుపోతున్నాయి. ఇక మాస్ మహారాజా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం రేపు(అక్టోబర్ 20న) విడుదల కానుంది. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.  ఇక ఓటీటీలో ఈ వారం ఏకంగా 40 సినిమాలు విడుదలకానున్నాయి. వాటిలో ఒకే రోజు 30 సినిమాల వరకు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇంతకీ ఈ వారం ఓటీటీలో సందడి చేసే, సినిమాలు, సిరీస్ లు ఏవో ఇప్పుడు చూద్దాం..  

ఈవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు   

అమెజాన్ ప్రైమ్

⦿ మామా మశ్చీంద్ర - తెలుగు మూవీ- అక్టోబరు 20

⦿ సయెన్: డిసర్ట్ రోడ్ - ఇంగ్లీష్ చిత్రం- అక్టోబరు 20

⦿ ద అదర్ జోయ్ - ఇంగ్లీష్ సినిమా- అక్టోబరు 20

⦿ ట్రాన్స్‌ ఫార్మర్స్: ద రైజ్ ఆఫ్ ద బీస్ట్స్- ఇంగ్లీష్ మూవీ- అక్టోబరు 20

⦿ అప్‌లోడ్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్- అక్టోబరు 20

⦿ క్యాంపస్ బీస్ట్ సీజన్ 2 - హిందీ సిరీస్- అక్టోబరు 20

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

⦿ కింగ్ ఆఫ్ కొత్త - హిందీ సినిమా- అక్టోబరు 20 

నెట్‌ఫ్లిక్స్

⦿ క్రియేచర్ - టర్కిష్ సిరీస్- అక్టోబరు 20

⦿ డూనా - కొరియన్ సిరీస్- అక్టోబరు 20

⦿ ఎలైట్ సీజన్ 7 - స్పానిష్ సిరీస్- అక్టోబరు 20

⦿ కండాసమ్స్: ద బేబీ - ఇంగ్లీష్ సినిమా- అక్టోబరు 20

⦿ ఓల్డ్ డాడ్స్ - ఇంగ్లీష్ చిత్రం- అక్టోబరు 20

⦿ సర్వైవింగ్ ప్యారడైజ్ - ఇంగ్లీష్ సిరీస్- అక్టోబరు 20

⦿ పెయిన్ హజ్లర్స్ - ఇంగ్లీష్ మూవీ- అక్టోబరు 20

⦿ జెరాన్ టోమిక్: లా హోమీ అరైనీ దే పారిస్ - ఫ్రెంచ్ సినిమా- అక్టోబరు 20

⦿ క్యాస్ట్ అవే దివా - కొరియన్ సిరీస్ - అక్టోబరు 21

⦿ బాడీస్ - ఇంగ్లీష్ సిరీస్ – అక్టోబరు 19

⦿ కెప్టెన్ లేజర్ హాక్: ఏ బ్లడ్ డ్రాగన్ రీమిక్స్ - అక్టోబరు 19

⦿ క్రిప్టో బాయ్  - డచ్ సినిమా - అక్టోబరు 19

⦿ నియాన్ - ఇంగ్లీష్ సిరీస్ - అక్టోబరు 19

ఆహా

⦿సర్వం శక్తిమయం - తెలుగు సినిమా- అక్టోబరు 20

⦿ రెడ్ శాండల్‌వుడ్ - తమిళ సినిమా- అక్టోబరు 20

సోనీ లివ్

హామీ 2 - బెంగాలీ సినిమా- అక్టోబరు 20

బుక్ మై షో

⦿ మై లవ్ పప్పీ - కొరియన్ సినిమా- అక్టోబరు 20

⦿ ద నన్ II - ఇంగ్లీష్ చిత్రం- అక్టోబరు 19

ఈటీవీ విన్

⦿ కృష్ణారామా - తెలుగు మూవీ- అక్టోబరు 22

లయన్స్ గేట్ ప్లే

మ్యూగీ మూరే - ఇంగ్లీష్  చిత్రం - అక్టోబరు 20

ఆపిల్ ప్లస్ టీవీ

ద పిజియన్ టన్నెల్ - ఇంగ్లీష్ సినిమా- అక్టోబరు 20

Read Also: సెకెండ్ మ్యారేజ్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నానంటే?- అసలు విషయం చెప్పిన రేణు దేశాయ్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget