అన్వేషించండి

The Devil OTT : జైలులో స్టార్ హీరో - 7 నెలల తర్వాత ఓటీటీలోకి కొత్త మూవీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

The Devil OTT Platform : కన్నడ స్టార్ దర్శన్ హీరోగా నటించిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'ది డెవిల్' ఓటీటీలోకి వచ్చేస్తోంది. దాదాపు 7 నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

Darshan's The Devil OTT Release Date Locked : అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు నడుస్తున్న టైంలో ఆయన నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ది డెవిల్' (The Devil) థియేటర్లలోకి వచ్చింది. గతేడాది డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఓటీటీ రిలీజ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దాదాపు 7 నెలల తర్వాత మేకర్స్ ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'ది డెవిల్' (The Devil) మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'ZEE5' సొంతం చేసుకోగా... జులై 17 (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అయితే, ప్రస్తుతానికి కన్నడలో మాత్రమే అందుబాటులోకి రానుంది. త్వరలోనే మిగిలిన భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.

ఈ మూవీకి ప్రకాష్ వీర్ దర్శకత్వం వహించగా... దర్శన్ సరసన రచనా రాయ్ హీరోయిన్‌గా నటించారు. మహేష్ ముంజ్రేకర్ నెగిటివ్ రోల్ చేశారు. వీరితో పాటే షర్మిల, గిల్లి నాటా, రోజర్ నారాయణ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE 5 Kannada (@zee5kannada)

Also Read : Shruti Haasan: శృతి హాసన్ ఫ్యామిలీ ఎక్కడ... చెన్నై గృహ ప్రవేశంలో ఎవరూ లేరేందుకు?

స్టోరీ ఏంటంటే?

పాలిటిక్స్, యాక్షన్, లవ్ అన్నీ అంశాాలు టచ్ చేస్తూ ది డెవిల్ మూవీని తెరకెక్కించారు. ఇందులో దర్శన్ డ్యుయల్ రోల్ చేశారు. ఇక, స్టోరీ విషయానికొస్తే... రాష్ట్రానికి సీఎం ఓ కేసులో జైలు పాలవుతాడు. అతన్ని కుట్రతో ఆ కేసులో ఇరికిస్తారు. దీంతో లండన్‌లో ఉన్న తన కొడుకుని తీసుకురావాలని ఓ ఐఏఎస్‌కు బాధ్యతలు అప్పగిస్తాడు. అయితే, అతను రానంటాడు. ఇక తప్పని పరిస్థితుల్లో అలాంటి పోలికలతో ఉన్న మరో వ్యక్తిని తీసుకువచ్చి... సీఎం కొడుకులా మారుస్తారు.

కట్ చేస్తే రియల్ కొడుకు తిరిగొస్తాడు. అసలు, సీఎంను ఎవరు, ఎందుకు జైలు పాలు చేశారు? తండ్రి పిలిస్తే వచ్చేందుకు ఎందుకు కొడుకు నిరాకరించాడు? తన లాంటి వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత జరిగిన పరిణామాలేంటి? తండ్రిని కొడుకు విడిపించాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Ram Charan: డాన్సర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రామ్ చరణ్ భారీ విరాళం... ఎంత అమౌంట్ ఇచ్చారంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
Embed widget