అన్వేషించండి

The Game Series Trailer: శ్రద్ధా శ్రీనాథ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది గేమ్' ట్రైలర్ వచ్చేసింది - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?

The Game Web Series: హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది గేమ్' ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లోనే ఎక్స్‌క్లూజివ్‌గా సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Shraddha Srinath's The Game Web Series Trailer Out: హారర్, క్రైమ్, థ్రిల్లర్ కంటెంట్‌కు ఉన్న క్రేజే వేరు. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన సైబర్ థ్రిల్లర్ సిరీస్ 'ది గేమ్: యు నెవర్ ప్లే అగైన్'. ఇది ఎక్స్‌క్లూజివ్‌గా 'నెట్ ఫ్లిక్స్' కోసం రూపొందిస్తుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కావ్య రోల్‌లో ఆమె నటించగా ఓ మహిళా గేమ్ డెవలపర్ తనకు ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేదే ఈ సిరీస్ బ్యాక్ డ్రాప్ అని తెలుస్తోంది.

ట్రైలర్ ఎలా ఉందంటే?

ఓ పెద్ద గేమింగ్ కంపెనీలో గేమ్ డెవలపర్‌గా పని చేసే కావ్య తాను అనుకున్న స్థాయిలో గేమ్‌ను గొప్పగా డెవలప్ చేసి మంచి పేరు సంపాదించుకుంటుంది. ఇదే టైంలో ఆమెపై అసూయతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ సైతం మొదలవుతాయి. ఈ క్రమంలో కావ్యపై దాడి చేసి ఆమె వస్తువులు దొంగిలించి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్రైమ్‌కు పాల్పడినట్లు తెలుస్తుండగా... ఈ ఇబ్బందులను ఓ సాధారణ గేమ్ డెవలపర్‌గా కావ్య ఎలా ఎదుర్కొన్నారనేదే సిరీస్ అని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. సైబర్ నేరాలు, డిజిటల్ యుగం అన్నింటినీ కలిపి ప్రధానాంశంగా ఈ సిరీస్ రూపొందించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

Also Read: పవన్ ఓజీ x ప్రభాస్ సాహో... రెండిటినీ కనెక్ట్ చేసిన సుజీత్ - లింక్ ఏమిటంటే?

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ సిరీస్‌ 'నెట్ ఫ్లిక్స్'లో అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సదరు ఓటీటీ సంస్థ తమిళంలో రిలీజ్ చేస్తోన్న ఫస్ట్ సిరీస్ ఇదే కాగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సిరీస్‌కు రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వం వహించగా... శ్రద్ధా శ్రీనాథ్‌తో పాటు చాందిని, సంతోష్ ప్రతాప్, శ్యామ హరిణి, హేమా, బాలహాసన్, ధీరజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్స్ సమర్పణలో సిరీస్ రూపొందింది. డిజిటల్ యుగం రియాలిటీస్‌తో పాటు మన డేటా, రహస్యాలు అందులో చిక్కుకున్నాయని... నిజానికి, మోసానికి మధ్య ఉంటే సన్నని గీతే ఈ సిరీస్ అని మేకర్స్ గతంలో వివరించారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget