శ్రద్ధా శ్రీనాథ్ ధరించినది డ్రస్ ఆ? లేదంటే శారీనా? తెలియాలంటే... నెక్స్ట్ ఫోటోస్ చూడాలి. అన్నట్టు... ఇప్పుడు వెంకటేష్ సరసన పాన్ ఇండియా సినిమా 'సైంధవ్'లో శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ నటించిన లేటెస్ట్ తమిళ సినిమా సినిమా 'ఇరుగపట్రు'. అక్టోబర్ 6న 'ఇరుగపట్రు' థియేటర్లలో విడుదలైంది. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో శ్రద్ధా శ్రీనాథ్ ఇలా సందడి చేశారు. తెలుగులో 'జెర్సీ' సినిమాతో శ్రద్ధా శ్రీనాథ్ పేరు తెచ్చుకున్నారు. ఆది సాయి కుమార్ 'జోడీ', సిద్ధూ జొన్నలగడ్డ 'కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమాల్లో కూడా శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. శ్రద్ధా శ్రీనాథ్ చేతిలో ప్రస్తుతం ఓ తమిళ, ఓ కన్నడ, ఓ హిందీ సినిమా కూడా ఉన్నాయి. శ్రద్ధా శ్రీనాథ్ (all images courtesy : shraddhasrinath / instagram)