అటు వాటర్‌ఫాల్, ఇటు అమలాపాల్ - ఆరబోసింది తన అందాల్ అమలాపాల్‌కు ప్రకృతి అంటే ప్రాణం. సినిమాల నుంచి బ్రేక్ దొరికినప్పుడు ఆమె విహారయాత్రల్లో మునిగితేలుతుంది. ఈ మధ్య అమలాపాల్ పెద్దగా సినిమాలేవీ చేయడం లేదు. దీంతో ప్రకృతి ఒడిలో సేద తీరుతోంది. గ్రామాలు, అడవుల్లో విహరిస్తూ భలే ఎంజాయ్ చేస్తోంది అమల. అమలాపాల్ ఇటీవల విడుదలైన భోళా మూవీలో కనిపించింది. ప్రస్తుతం అమలాపాల్ ఒక మలయాళ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఆమె జలపాతంలో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేసింది. ఈ వీడియోలో అమలాపాల్ చిన్న పిల్లలా మారిపోయి.. జలపాతంలోకి జంప్ చేస్తూ అల్లరి చేసింది. Images and Videos Credit: Amala Paul/Instagram