బ్లాక్ శారీలో ఇనాయా అందాలు - వీడియో చూస్తే ఫిదా అవుతారు! ఆర్జీవీ కాంపౌండ్ ద్వారా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది ఇనాయా సుల్తానా. అర్జీవి బర్త్ డే లో ఆయనతో కలిసి రచ్చ రచ్చ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 'బిగ్ బాస్'లోకి వెళ్లి తన ఆట తీరుతో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది.. 'బిగ్ బాస్'తో మరింత పాపులర్ అయిన ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. బ్లాక్ శారీలో ఇనాయా అందాల వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. దానిపై మీరు ఓ లుక్కేయండి. Photo Credit : Inaya Sulthana/Instagram