ముఖంపై గాయాలతో సిగ్నల్స్ కోసం వెతుక్కుంటున్న సన్నీ లియోన్ - వీడియో చూసారా?

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

శృంగార తారగా ఓ ఊపు ఊపేసిన సన్నీ, ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది.

'జిస్మ్ 2'తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్.. జాక్ పాట్, రాగిణి ఎంఎంఎస్ సినిమాలతో క్రేజ్ అందుకుంది.

తెలుగులో మంచు మనోజ్ 'కరెంటు తీగ' లో గెస్ట్ రోల్ తోపాటు ఐటమ్ సాంగ్ చేసింది.

రాజశేఖర్ 'గరుడవేగ' లో స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది.

రీసెంట్ గా మంచు విష్ణు సరసన 'జిన్నా' మూవీలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది.

ముఖంపై గాయాలతో సిగ్నల్స్ కోసం వెతుక్కుంటున్న సన్నీలియోన్ వీడియో వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూసేయండి.

Photo Credit : Sunny Leone/Instagram