బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న సుప్రీత - వీడియో వైరల్! సురేఖా వాణి కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు తాజా ఫోటో షూట్స్‌తో అభిమానులను అలరిస్తూనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సుప్రీతకి 8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తన తల్లితో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్‌ను రన్ చేస్తోంది. అక్కడ వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటోంది.. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్‌తో 'అవర్స్ వర్సెస్ అదర్స్', 'వెళ్లిపో', 'గాయత్రి పోతే పోవే' అనే కవర్ సాంగ్‌లు చేసింది. సురేఖ వాణి కూతురు సుప్రీత బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది. దానిపై మీరు ఓ లుక్కేయండి. Photo Credit : Bandaru Supritha Naidu/Instagram