సముద్రపు ఒడ్డున సేదతీరుతున్న పూజిత పొన్నాడ - వీడియో వైరల్!

యూట్యూబర్ గా ఎంట్రీ ఇచ్చిన పూజిత పొన్నాడ 'రంగస్థలం' సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చింది.

'రాజుగాడు', 'హ్యాపీ వెడ్డింగ్', 'బ్రాండ్ బాబు', 'మిస్ ఇండియా' వంటి చిత్రాల్లో నటించింది.

రాజశేఖర్ 'కల్కి' లో కీలక పాత్ర పోషించి మంచి నటనను కనబర్చింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందమైన ఫొటోలతో నెటిజన్స్ ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తోంది.

సముద్రపు ఒడ్డున సేదతీరుతున్న పూజిత పొన్నాడ వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. దానిపై మీరూ ఓ లుక్కెయ్యండి.

Photo Credit : Pujita Ponnada/Instagram