స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతోన్న ఈ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఆమె గురించి తెలుసుకోవడం కోసం నెక్స్ట్ ఫోటో చూడండి! ఈ అమ్మాయి పేరు యుక్తి తరేజా. ఆల్రెడీ తెలుగులో ఓ సినిమా చేశారు. ఇంకా గుర్తు రాలేదా? నాగశౌర్య 'రంగబలి' సినిమా ఉందిగా! అందులో హీరోయిన్ ఈ అమ్మాయే! 'రంగబలి' కంటే ముందు హిందీలో ఓ మ్యూజిక్ వీడియో చేశారు యుక్తి తరేజా. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ సరసన యుక్తి తరేజా 'లుట్ గయే' సాంగ్ చేశారు. తెలుగులో యుక్తి మొదటి సినిమా ఫ్లాప్. అయితే... ఆమె అందానికి కొందరు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. యుక్తి తరేజాను కథానాయికగా తీసుకోవడానికి కొందరు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. యంగ్ హీరోల సినిమాల్లో యుక్తికి ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది. (all images courtesy : realyukti / instagram)