అన్వేషించండి

Sambhavam Adhyayam Onnu OTT : అడవిలో శవం... కాకి ఆకారంలో మిస్టరీ టెంపుల్ - ఓటీటీలోకి మలయాళం థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్

Sambhavam Adhyayam Onnu OTT Platform : రీసెంట్ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.

Askar Ali's Sambhavam Adhyayam Onnu OTT Release Date Locked : హారర్, థ్రిల్లర్, మిస్టరీ కంటెంట్ ఉన్న మూవీస్, వెబ్ సిరీస్‌లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళం, మలయాళం థ్రిల్లర్స్‌కు మరింత క్రేజ్ ఉంటుంది. దీంతో ఆ కంటెంట్ తెలుగులోనూ డబ్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ మలయాళ మిస్టీరియస్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

మలయాళ మిస్టీరియస్ థ్రిల్లర్ 'సంభవమ్ అధ్యాయమ్ ఒన్ను' మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ వచ్చింది. ఈ మూవీలో వచ్చే ట్విస్టులు, హారర్, మిస్టరీ ఘటనలకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 15 నుంచి ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో అందుబాటులోకి రానుంది. ఈ మూవీకి జీతూ సతీషన్ దర్శకత్వం వహించగా... అస్కర్ అలీ, వినీత్ కుమార్, అస్సిమ్ జమాల్, సిద్ధార్థ్ భరత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioHotstar Malayalam (@jiohotstarmalayalam)

Also Read : అడివి శేష్ డెకాయిట్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?

స్టోరీ ఏంటంటే?

కేరళ తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఓ దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ స్టోరీ సాగుతుంది. ఆ అడవిలోకి వెళ్తే ఎవరూ తిరిగి రారనే ప్రచారం జరగడంతో అక్కడికి వెళ్లేందుకు స్థానికులు ఎవరూ సాహసించరు. ఈ ఏరియా పోలీస్ స్టేషన్‌కు బదిలీ అవుతాడు ఆనంద్. అదే స్టేషన్‌లో రెజీ, స్టీఫెన్ పని చేస్తుంటారు. ఓ రోజు వీరు నైట్ డ్యూటీకి వెళ్లగా అడవిలో ఓ శవం కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీ వరకూ వెళ్లిన వారంతా కాకి లాంటి ఆకారం ఉన్న ఓ ఆలయాన్ని గుర్తిస్తారు.

ఈ ముగ్గురు పోలీసులు అందులో చిక్కుకుంటారు. ఆనంద్ అండ్ టీంకు వింత అనుభవాలు ఎదురవుతాయి. అసలు ఆ డెడ్ బాడీ ఎవరిది? హత్య చేసింది ఎవరు? కాకి ఆకారంలో దేవాలయం వెనుక మిస్టరీ ఏంటి? ఆ ప్రదేశానికి వచ్చిన వారు ఎందుకు మిస్ అవుతుంటారు? అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget