X
Match 5 - 19 Oct 2021, Tue up next
SCO
vs
PNG
15:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 6 - 19 Oct 2021, Tue up next
OMA
vs
BAN
19:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 7 - 20 Oct 2021, Wed up next
NAM
vs
NED
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Match 8 - 20 Oct 2021, Wed up next
SL
vs
IRE
19:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Match 9 - 21 Oct 2021, Thu up next
BAN
vs
PNG
15:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman

OTT Release This Week: ఓటీటీలో తాప్సీ, విక్కీ కౌశల్ సినిమాలు.. మిస్ కాకండి.. 

ఈ వారం ఓటీటీలో బాలీవుడ్ కి సంబంధించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!

FOLLOW US: 

రష్మీ రాకెట్: 

టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ.. బాలీవుడ్ కి వెళ్లిన తరువాత కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎన్నుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకి పైగా సినిమాలున్నాయి. ఇటీవల ఆమె నటించిన 'హసీనా దిల్ రుబా', 'అనబెల్ సేతుపతి వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండూ కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. తాజాగా తాప్సీ నటించిన మరో సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఆకర్ష్ ఖురానా డైరెక్ట్ చేసిన 'రష్మీ రాకెట్' అనే సినిమాలో నటించింది తాప్సీ. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను ఈ నెల 15న జీ5 ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు.ఈ సినిమాలో తాప్సీ మూడు రకాల లుక్స్‌ లో కనిపించనున్నారు. ఓ మారుమూల గ్రామానికి చెందిన యువతిగా.. ఆ తర్వాత అథ్లెట్‌గా నేషనల్‌కు సెలెక్ట్‌ అయిన క్రీడాకారిణిగా.. అంతర్జాతీయ వేదికలపై జరిగే పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించే ప్లేయర్ గా.. ఇలా మూడు లుక్స్‌లో ప్రేక్షకులను అలరించనున్నారు తాప్సీ. రోనీ స్క్రూవాల, నేహా, ప్రంజల్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee) 

Also Read: అతిగా ఏడ్చే మగాళ్లను నమ్మకండి.. ప్రకాష్ రాజ్ ఫ్యానెల్ పై నరేష్ ఘాటు వ్యాఖ్యలు..సర్దార్‌ ఉద్దమ్:

బాలీవుడ్ లో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు విక్కీ కౌశల్. ఆయన కీలకపాత్రలో నటించిన సినిమా 'సర్దార్ ఉద్ధమ్'. సూజిత్‌ సిర్కార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించారు. ఇందులో విక్కీ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా అక్టోబరు 16న ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. జలియన్‌ వాలాబాగ్‌ ఉదంతం ఆధారంగా ఈ కథను సిద్ధం చేసుకున్నారు. ఈ ఉదంతంలో మొత్తం వెయ్యికి పైగా భారతీయులు మరణించారు. మనదేశంలో అదొక బ్లాక్ డే. ఈ ఉదంతానికి కారణమైన బ్రిటిషర్ జనరల్‌ డయ్యర్‌ను విప్లవకారుడైన ఉద్దమ్‌ సింగ్‌ కాల్చి చంపుతాడు. దానికి గాను అతడికి ఉరిశిక్ష పడుతుంది. ఇదే కాన్సెప్ట్ తో సినిమా మొత్తం సాగనుంది. 

View this post on Instagram

A post shared by Vicky Kaushal (@vickykaushal09) Also Read: బిగ్ బాస్ బ్యూటీకి షాకిచ్చిన హ్యాకర్స్..సైబర్ పోలీసులను ఆశ్రయించిన గుజరాతీ పిల్లఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Tags: Taapsee Pannu Rashmi Rocket OTT Release This Week Vicky Kaushal Sardar Udham

సంబంధిత కథనాలు

Squid Game: ఇది లోబడ్జెట్ ‘స్క్విడ్ గేమ్’.. అదరగొట్టేసిన పిల్లలు.. కొరియన్ వెబ్‌సీరిస్ రికార్డుల మోత!

Squid Game: ఇది లోబడ్జెట్ ‘స్క్విడ్ గేమ్’.. అదరగొట్టేసిన పిల్లలు.. కొరియన్ వెబ్‌సీరిస్ రికార్డుల మోత!

Unstoppable.. ప్రోమోలో బాలకృష్ణ గుర్రపు స్వారి?.. ఈ పిక్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే!

Unstoppable.. ప్రోమోలో బాలకృష్ణ గుర్రపు స్వారి?.. ఈ పిక్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే!

Raj Kundra : రాజ్ కుంద్రా, శిల్పాషెట్టిలకు మరో షాక్ ... కేసు పెట్టిన షెర్లిన్ చోప్రా !

Raj Kundra :   రాజ్ కుంద్రా, శిల్పాషెట్టిలకు మరో షాక్ ... కేసు పెట్టిన షెర్లిన్ చోప్రా !

Balakrishna Talk Show: ఆహా 'టాక్ షో' కోసం బాలయ్యకి కళ్లు చెదిరే రెమ్యునరేషన్….!

Balakrishna Talk Show: ఆహా 'టాక్ షో' కోసం బాలయ్యకి కళ్లు చెదిరే రెమ్యునరేషన్….!

Unstoppable With NBK: బాలయ్య మొదటి టాక్ షో... మొదలయ్యేది అప్పుడే.. స్పీచ్‌లో బాలయ్య ఏమన్నాడంటే?

Unstoppable With NBK: బాలయ్య మొదటి టాక్ షో... మొదలయ్యేది అప్పుడే.. స్పీచ్‌లో బాలయ్య ఏమన్నాడంటే?
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Revanth Reddy Chit Chat: టీఆర్ఎస్ కు ఇవే చివరి సభలు.... మోదీ డైరెక్షన్ లో సీఎం కేసీఆర్... చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy Chit Chat: టీఆర్ఎస్ కు ఇవే చివరి సభలు.... మోదీ డైరెక్షన్ లో సీఎం కేసీఆర్... చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Nokia Rugged Phone: కింద పడ్డా, నీళ్లలో పడ్డా ఏమీ కాదు.. నోకియా అదిరిపోయే ఫోన్ వచ్చేసింది!

Nokia Rugged Phone: కింద పడ్డా, నీళ్లలో పడ్డా ఏమీ కాదు.. నోకియా అదిరిపోయే ఫోన్ వచ్చేసింది!

Nellore Crime: మైనర్ అత్యాచారం కేసులో మరో టిస్ట్.. పోలీసులు తనను బెదిరించారని బాలిక ఆరోపణ..!

Nellore Crime: మైనర్ అత్యాచారం కేసులో మరో టిస్ట్.. పోలీసులు తనను బెదిరించారని బాలిక ఆరోపణ..!

Pooja Hegde: టవల్ జారిపోతుంది.. జాగ్రత్తగా చూసుకో.. టాప్ హీరోపై పూజా హెగ్డే కామెంట్ వైరల్!

Pooja Hegde: టవల్ జారిపోతుంది.. జాగ్రత్తగా చూసుకో.. టాప్ హీరోపై పూజా హెగ్డే కామెంట్ వైరల్!