అన్వేషించండి

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం వెబ్ సిరీస్ టైటిల్ ఫిక్స్... కడప నేపథ్యంలో!

Kiran Abbavaram Web Series: కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం ఒక వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఆ ప్రాజెక్ట్ టైటిల్ ఫిక్స్ చేశారు. కడప నేపథ్యంలో కథ అని టైటిల్ బట్టి అర్థం అవుతోంది

Kiran Abbavaram - Guvvalacheruvu Ghat Web Series: యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌లో లాస్ట్ ఇయర్ (2025) చాలా మెమరబుల్ అని చెప్పాలి. 'కే ర్యాంప్'తో మంచి కమర్షియల్ సక్సెస్ కొట్టారు. అది కాకుండా కిరణ్ అబ్బవరం - రహస్య గోరఖ్ దంపతులకు మే 22న బాబు పుట్టాడు. ఇప్పుడు 2026ను కూడా మెమరబుల్‌గా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు కిరణ్. కొత్త అడుగులు వేస్తున్నాడు.

ఫస్ట్ వెబ్ సిరీస్ టైటిల్ ఫిక్స్...
ప్రైమ్ వీడియో కోసం ఏం చేశారంటే?
కిరణ్ అబ్బవరం ఓటీటీలో అడుగు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఆల్రెడీ ఆయన ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఆ సిరీస్ స్టార్ట్ చేశారు. ది రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా జంటగా 'డియర్ కామ్రెడ్' సినిమా తీసిన భరత్ కమ్మ ఆ సిరీస్ షో రన్నర్. అఫీషియల్ అనౌన్స్మెంట్ నెక్స్ట్ మంత్ ఉంటుందని టాక్. 

Also Read: NTR - Ravi Teja: ర‌వితేజతో అనౌన్స్ చేశారు... ఎన్టీఆర్‌తో సినిమా చేశారు... కెరీర్ టర్నింగ్ పాయింట్ సినిమా బ్యాక్‌స్టోరీ తెలుసా?

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా భరత్ కమ్మ నేతృత్వంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ టైటిల్ 'గువ్వల చెరువు ఘాట్'. ఒకప్పటి కడప, ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని శేషాచలం కొండల్లో 'గువ్వలచెరువు ఘాట్' ఉంది. ఈ సిరీస్ కూడా కడప నేపథ్యంలో ఉంటుందని టాక్. మరి, ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

Also ReadBalakrishna - Venkatesh: బాలయ్య vs వెంకీ... రెండు సినిమాల కథ ఒక్కటే, రిలీజ్ డే కూడా... బాక్సాఫీస్‌లో హిట్టు కొట్టిందెవరు?

ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో 'చెన్నై లవ్ స్టోరీ' ఒకటి. ఆల్మోస్ట్ ఆ సినిమా షూటింగ్ ఫినిష్ అయ్యింది. అది కాకుండా మరో సినిమా 'క 2' రెడీ అవుతోంది. 'క' సక్సెస్ తర్వాత ఆ సినిమా దర్శక ద్వయం సుజీత్ & సందీప్ మరో సినిమా ఛాన్స్ అందుకున్నారు. సాయి దుర్గా తేజ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తి అయ్యాక 'క 2' సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Tollywood Flashback: చేతికొచ్చిన ఛాన్స్ మధ్యలో మిస్... ఛీత్కారాలు తట్టుకుని నిలబడ్డ దర్శకుడు ఎవరో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget