అన్వేషించండి

Kannappa OTT: ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా వచ్చిన 'కన్నప్ప'... లేటైనా లేటెస్టుగా స్ట్రీమింగ్ రికార్డులు కొడతాడా?

Kannappa OTT Release Delayed: ఓటీటీలో 'కన్నప్ప' చూడాలని ఎదురు చూసిన ప్రేక్షకులను కాస్త ఆలస్యంగా పలకరించారు విష్ణు. మిడ్ నైట్ రావాల్సిన సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లోకి మార్నింగ్ వచ్చింది.

Kannappa Movie OTT Update: పాన్ ఇండియా స్టార్ హీరోలు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలలో కనిపించిన హిస్టారికల్ మైథాలజీ ఫిలిం 'కన్నప్ప'. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్ చేశారు. ఈ చిత్రానికి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో వచ్చాక మరోసారి చూడాలని ఆల్రెడీ థియేటర్లలో సినిమా చూసిన ఆడియన్స్,‌‌ చూడని వాళ్ళు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలని వెయిట్ చేశారు. వాళ్లందరినీ కొన్ని గంటలు ఎదురు చూసేలా చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ.

ఓటీటీలో వచ్చిన కన్నప్ప... ట్విస్ట్‌ ఏమిటంటే!?
సెప్టెంబర్ 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 'కన్నప్ప' సినిమా స్ట్రీమింగ్ అవుతుందని ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో‌ పేర్కొంది. 

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని తెలియజేసింది. సాధారణంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మిడ్ నైట్ 12 గంటల నుంచి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతాయి. కానీ, 'కన్నప్ప' మాత్రం రాత్రి ఓటీటీలోకి రాలేదు. ప్రతి వారం తమ ఓటీటీలో ఏయే సినిమాలు విడుదల అవుతాయనే విషయాన్ని ప్రైమ్ వీడియో చెబుతుంది. ఒక చార్ట్ విడుదల చేస్తుంది. ఆ లిస్టులో 'కన్నప్ప' లేదు. అందువల్ల అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీకి, కన్నప్ప సినిమా‌ టీంకు మధ్య ఏం జరిగిందని వీక్షకులు భావించారు. మైడ్ నైట్ సినిమా రాకపోవడం వల్ల ఏదో అయ్యి ఉంటుందని పుకార్లు షికారు చేశాయి. అయితే కాస్త ఆలస్యంగా సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం పది గంటల నుంచి స్ట్రీమింగ్ మొదలైంది.

Also Read: చిరంజీవి కాళ్ళ మీద పడ్డ యంగ్ హీరో... కొండంత ధైర్యం అంటూ ఎమోషనల్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 24 Frames Factory (@24framesfactory)

థియేటర్లలో కలెక్షన్స్ అనౌన్స్ చేయలేదు!
'కన్నప్ప'తో విష్ణు మంచుకు మంచి బూస్ట్ లభించింది. దీనికి ముందు ఆయన హీరోగా నటించిన సినిమాలో బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆడలేదు. దాంతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'ను సెట్స్ మీదకు తీసుకు‌ వెళ్లారు. తండ్రి మోహన్ బాబుతో పాటు తన పరిచయాలు వాడి స్టార్ హీరోలను సినిమాలోకి తీసుకు వచ్చారు. భారీ బడ్జెట్ పెట్టి కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశారు. థియేటర్లలో మొదటి రోజు మొదటి ఆట నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కలెక్షన్లు ఎంత అనేది అనౌన్స్ చేయలేదు. థియేటర్లో నుంచి సుమారు 50 కోట్లు వరకు వచ్చాయని సమాచారం. ఓటీటీ, శాటిలైట్ డీల్స్ ద్వారా మరొక 50 కోట్లు వచ్చాయట.‌‌ మొత్తం మీద సినిమా నుంచి 100 కోట్లు వచ్చాయని బడ్జెట్ వరకు రికవరీ అయినట్లు టాక్.

Also Readఇప్పుడు బెల్లంకొండపై... సంక్రాంతికి చిరంజీవిపై... 'మిరాయ్', 'రాజా సాబ్' నిర్మాతపై సాహు గారపాటి గరమ్ గరమ్?

టాప్ హెడ్ లైన్స్

Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bharat Bhhagya Viddhaata OTT : ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget