అన్వేషించండి

Drishyam 3 OTT : దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్ - తెలుగు వెర్షన్‌పై బిగ్ ట్విస్ట్... ఎన్ని భాషల్లో చూడొచ్చంటే?

Drishyam 3 Telugu OTT : మోహన్ లాల్ రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళంతో పాటు మొత్తం 5 భాషల్లో అందుబాటులోకి ఉంది.

Mohanlal's Dirshyam 3 Telugu OTT Streaming Big Twist : మలయాళ స్టార్ మోహన్ లాల్ రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ రైట్స్‌పై వివాదం కోర్టులో ఉండగా ఓటీటీలోకి తెలుగులో రాదనే ప్రచారం సాగింది. అయితే, తెలుగులోనూ సినిమా అందుబాటులోకి వచ్చేసింది.

ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

దృశ్యం 3 డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సొంతం చేసుకోగా బుధవారం అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. దృశ్యం సినిమాలు తెలుగులో రీమేక్ చేసిన డైెరక్టర్ శ్రీప్రియ దృశ్యం 3 తెలుగులో రీమేక్ చేయడంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం తెలుగు ఓటీటీ రిలీజ్‌పై స్టే విధించింది. అయినా, సినిమా తెలుగులో అందుబాటులోకి వచ్చేసింది.

జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన మూవీలో మోహన్ లాల్, మీనాలతో పాటు అన్సీబా హాసన్, ఎస్తర్ అనిల్, బిజూ మేనన్, సిద్ధిఖీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మించగా... అనిల్ జాన్సన్ మ్యూజిక్ అందించారు. తెలుగులో ఫస్ట్ రెండు పార్టులు రీమేక్ చేశారు. అయితే, మూడో పార్ట్ ఇక రీమేక్ చేయరని తెలుస్తోంది. 

Also Read : Venky Anil 5: పూజతో ప్రారంభమైన వెంకీ - కళ్యాణ్ - అనిల్ రావిపూడి సినిమా... ఫస్ట్ షాట్‌కు దర్శకేంద్రుడి మార్క్ టచ్

స్టోరీ ఏంటంటే?

దృశ్యం 2 స్టోరీ ఎక్కడైతే పూర్తైందో అక్కడి నుంచే దృశ్యం 3 కథ కూడా మొదలవుతుంది. వరుణ్ హత్య కేసును హైకోర్టు కొట్టేయడంతో జార్జ్ (మోహన్ లాల్) ఫ్యామిలీకి బిగ్ రిలీఫ్ దొరుకుతుంది. వాళ్లంతా తమ పాత జ్ఞాపకాలను మర్చిపోయి ప్రశాంత జీవనం గడుపుతుంటారు. కొద్ది రోజులకు జార్జ్ తమ స్టోరీనే దృశ్యం పేరుతో సినిమా తీసి నిర్మాతగా భారీ సక్సెస్ అందుకుంటాడు. మరోవైపు, పెద్ద కూతురు అంజు (అన్సీబా హాసన్)కు పెళ్లి చేయాలనే ప్రయత్నాలు చేస్తుంటాడు.

అయితే, వచ్చిన ప్రతీ సంబంధం లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ అవుతుంది. దీంతో జార్జ్‌లో ఎక్కడో ఓ చోట అనుమానం స్టార్ట్ అవుతుంది. దీనిపై లోతుగా ఆరా తీస్తే... తన కుమార్తెకు కొందరు పెళ్లి కానీయకుండా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఆమెను జైలు పాలు చేయాలని పెద్ద కుట్రకే తెర లేపినట్లు తెలుసుకుంటాడు. అసలు ఆ కుట్ర చేస్తున్నది ఎవరు? వరుణ్ కుటుంబానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? జార్జ్‌ను దెబ్బ కొట్టాలని చూస్తున్న పోలీసులు దీన్ని ఎలా వాడుకున్నారు? తన ఫ్యామిలీనీ కాపాడుకునేందుకు జార్జ్ ఏం చేశాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : Peddi Collections Day 14: 'పెద్ది' 14 రోజుల కలెక్షన్లు... జోరు తగ్గినట్టేనా? రెండు వారాల్లో కలెక్ట్ చేసింది ఇంతేనా?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget