అన్వేషించండి

Celebrity Divorce: విడాకులు తీసుకుంటున్న సీరియల్ హీరోయిన్?

Chaitra Reddy Divorce: ప్రముఖ బుల్లితెర నటి చైత్ర లతా రెడ్డి, ప్రొడ్యూసర్ కమ్ సినిమాటోగ్రాఫర్ రాకేష్ సమ విడాకులు తీసుకోబోతున్నారని ఇండస్ట్రీ టాక్.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నటి చైత్ర లతా రెడ్డి విడాకుల వార్తలు బలంగా వినబడుతున్నాయి.
  • నవంబర్ 2020లో వివాహమైన ఈ జంట ఇప్పుడు విడిపోతున్నారు.
  • ఇన్స్టాగ్రామ్ లో భర్త ఫోటోలు తొలగించడంతో అనుమానాలు బలపడ్డాయి.
  • విడాకులపై నటి, రాకేష్ అధికారిక ప్రకటన చేయలేదు.

సీరియల్ నటి చైత్ర లతా రెడ్డి (TV Actress Chaitra Latha Reddy) జీవితంలో ఏం జరుగుతోంది? సంసార జీవితంలో సమస్యలు తలెత్తాయా? భర్త నుంచి దూరంగా వెళుతున్నారా? విడాకులు తీసుకుంటున్నారా? అంటే... 'అవును' అని తమిళ టీవీ వర్గాలు అంటున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

చైత్ర రెడ్డి, రాకేష్ మధ్య ఏం జరిగింది?
విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారా?
టీవీ సీరియల్స్ ఆర్టిస్ట్ చైత్ర రెడ్డి, ప్రొడ్యూసర్ - సినిమాటోగ్రాఫర్ రాకేష్ సమల (Rakesh Samala) తమ వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. 

చైత్ర రెడ్డి, రాకేష్ సమల నిశ్చితార్థం అక్టోబర్ 23, 2020న జరిగింది. ఆ తర్వాత నవంబర్ 11, 2020న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. తమిళ టీవీ ఇండస్ట్రీలో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. అయితే... ఎందుకు విడిపోతున్నారు? ఈ జంట మధ్య సమస్యలు ఏమిటి? అనేది సస్పెన్స్. ప్రస్తుతానికి తమిళ నెట్టింట వీళ్ళ విడాకుల వార్తలు బలంగా వినబడుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తతో దిగిన ఫోటోలు డిలీట్ చేయడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

Also ReadMaa Inti Bangaram First Review - 'మా ఇంటి బంగారం' ఫస్ట్ రివ్యూ: సమంత బ్యాగ్రౌండ్ తెలిసింది... మరి సినిమా ఎలా ఉందంటే?

చైత్ర రెడ్డిది బెంగళూరు. 'కళ్యాణం ముదల్ కాదల్ వరై' సీరియల్ ద్వారా తమిళ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అంతకు ముందు కన్నడలో 'అవును మాతే శ్రావణి' సీరియల్ చేశారు. తమిళంలో 'యారడి నీ మోహిని' సీరియల్ చేశారు.    

తెలుగు బుల్లితెర వీక్షకులకు చైత్ర రెడ్డి (Chitra Reddy) తెలిసే ఉంటారు. ఆరేళ్ళ క్రితం జెమిని టీవీలో ప్రసారమైన 'సుభద్ర పరిణయం' సీరియల్‌లో ఆవిడ టైటిల్ రోల్ చేశారు. బాలాదిత్య చెల్లెలి పాత్రలో నటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ యాడ్ చేశారు. తెలుగు కంటే కన్నడ, తమిళ్ సీరియళ్ళలో ఎక్కువ సక్సెస్ అయ్యారు.

Also ReadSave The Tigers 3 - అక్కడ యముడు, ఇక్కడ ఇంద్రుడు... 'యమదొంగ' ఫార్మాట్‌లో టైగర్స్ 3!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chaitra Latha (@chaitrareddy_official)

చైత్ర రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్న 'కాయల్' (తమిళ్‌ సీరియల్) అక్టోబర్ 2021 నుంచి ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పుడు సీరియల్స్ కాకుండా చైత్ర రెడ్డి సంసార జీవితం వార్తల్లోకి వచ్చింది. చైత్ర రెడ్డి, రాకేష్ మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ... ఇప్పటి వరకు చైత్ర రెడ్డి గానీ, రాకేష్ గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Also ReadDeewana First Review - 'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?

Frequently Asked Questions

టీవీ నటి చైత్ర రెడ్డి వైవాహిక జీవితంలో ఏం జరుగుతోంది?

చైత్ర రెడ్డి, ఆమె భర్త రాకేష్ సమల విడిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. తమిళ టీవీ వర్గాలు విడాకులు తీసుకుంటున్నారని అంటున్నాయి.

చైత్ర రెడ్డి విడాకుల గురించి అధికారిక ప్రకటన వచ్చిందా?

ఇప్పటి వరకు చైత్ర రెడ్డి గానీ, రాకేష్ గానీ తమ విడాకుల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. తమిళ నెట్టింట మాత్రమే వార్తలు బలంగా వినబడుతున్నాయి.

చైత్ర రెడ్డి, రాకేష్ విడిపోవడానికి కారణం ఏమిటి?

ఈ జంట విడిపోవడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియవు. ప్రస్తుతం అది సస్పెన్స్‌గానే ఉందని కథనం పేర్కొంది.

చైత్ర రెడ్డి, రాకేష్ ఎప్పుడు వివాహం చేసుకున్నారు?

వారి నిశ్చితార్థం అక్టోబర్ 23, 2020న జరిగింది. నవంబర్ 11, 2020న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వారు ఘనంగా వివాహం చేసుకున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
Godavari Serial Today August 4th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 4th: నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget