అన్వేషించండి

Aaromaley OTT: శివాత్మిక తమిళ సినిమా... ఈ వారమే ఓటీటీలోకి - స్ట్రీమింగ్ ఎప్పట్నించి అంటే?

Aaromaley OTT Streaming Date: శివాత్మిక రాజశేఖర్ కథానాయికగా నటించిన తమిళ్ సినిమా 'అరోమలే'. ఈ వారం ఓటీటీలోకి రానుంది. అదీ ఎందులో? ఎప్పట్నించి స్ట్రీమింగ్ కానుంది? అంటే... 

రాజశేఖర్ కుమార్తెగా శివాత్మిక తెలుగు ప్రేక్షకులకు తెలుసు. అయితే కథానాయికగా ఆవిడ పరిచయమైన సినిమా 'దొరసాని'. ఆ తర్వాత తెలుగులో 'పంచ తంత్రం', 'రంగ మార్తాండ' సినిమాలు చేశారు. అయితే... తెలుగుతో పాటు ఆమెకు తమిళంలో కూడా మంచి అవకాశాలు వచ్చాయి. శివాత్మిక నటించిన తాజా తమిళ్ సినిమా 'అరోమలే'. ఈ వారం ఓటీటీలోకి రానుంది.

డిస్నీ హాట్‌ స్టార్‌ ఓటీటీలో 'అరోమలే'...
తెలుగులోనూ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్!
Aaromaley OTT Streaming Platform and Release Date: రొమాంటిక్ కామెడీగా 'అరోమలే'ను తెరకెక్కించారు. నవంబర్ 7న తమిళనాడులో థియేటర్లలో విడుదల అయ్యింది. విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది జియో హాట్ స్టార్ ఓటీటీ.

Also Read: Hum Tum Maktoob OTT Release Date: డైరెక్టుగా ఓటీటీలోకి పలాష్ ముచ్చల్ డైరెక్ట్ చేసిన సినిమా... స్మృతి మంధానతో మ్యారేజ్ క్యాన్సిల్ ఎఫెక్టా??

View this post on Instagram
 
A post shared by JioHotstar Tamil (@jiohotstartamil)

'అరోమలే' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ ఓటీటీ సొంతం చేసుకుంది. తమిళంతో పాటు మిగతా మూడు దక్షిణాది భాషలు తెలుగు, కన్నడ, మలయాళం - అలాగే హిందీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి... అంటే ఈ శుక్రవారం నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Also Read: Akhanda 2 Latest News: అఖండ 2 వచ్చింది... డిసెంబర్ 12 నుంచి ఎన్ని సినిమాలు వెనక్కి? ఎన్ని బరిలోకి?

'అరోమలే' సినిమాలో కిషేన్ దాస్ హీరో. ఆయనకు జంటగా శివాత్మిక రాజశేఖర్ నటించారు. ఈ సినిమాలో వీటీవీ గణేష్, హర్షద్ ఖాన్, శిబి జయకుమార్, తులసి తదితరులు నటించారు. ఈ సినిమా కోసం తెలుగు ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget