News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Naga Chaitanya sings Don't Marry Be Happy: విడాకుల తర్వాత మాంచి జోష్‌లో చైతూ.. పెళ్లి వద్దంటూ పాట!

'వద్దురా... సోదరా... పెళ్లంటే నూరేళ్ల మంటారా!' అని అక్కినేని నాగచైతన్య పాట పాడటం దేనికి సంకేతం?

FOLLOW US: 
Share:

'వద్దురా... సోదరా... పెళ్లంటే నూరేళ్ల మంటారా!
ఆదరా... బాదరా... నువ్వు వెళ్లి వెళ్లి గోతిలో పడొద్దురా!
డోంట్ మ్యారీ... బీ హ్యాపీ!'
- కింగ్ అక్కినేని నాగార్జున హిట్ సినిమా 'మన్మథుడు'లో పాట. సరదాగా ఎవరైనా ఈ పాట పాడితే పెద్ద టాపిక్ అయ్యేది కాదు. నాగార్జున తనయుడు నాగచైతన్య పాడటం డిస్కషన్ పాయింట్ అయ్యింది.

నాగార్జున, నాగచైతన్య నటించిన 'బంగార్రాజు' సంక్రాంతి సందర్భంగా ఈ శుక్రవారం (జనవరి 14న) విడుదల కానుంది. ఈ సందర్భంగా 'బంగార్రాజుతో సంక్రాంతి సంబరాలు' అని జీ తెలుగు ఛానల్ ఓ ఈవెంట్ చేసింది. దానికి తండ్రీ కుమారులు ఇద్దరూ వచ్చారు. 'అంత్యాక్షరి'లో భాగంగా పాటలు పాడారు. అందులో నాగచైతన్య నోటి వెంట 'వద్దురా... సోదరా... పెళ్లంటే నూరేళ్ల మంటారా! గోతిలో పడొద్దురా! డోంట్ మ్యారీ... బీ హ్యాపీ' లైన్స్ వచ్చాయి. ఆడియన్స్ దాన్ని పట్టుకున్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు టెలికాస్ట్ కానుంది.

"నాగచైతన్య సంతోషంగా కనిపిస్తున్నారు. జీవితంలో (విడాకుల వ్యవహారం వదిలి) ముందుకు వెళ్లినట్టు ఉన్నారు. సమంత కూడా అలాగే మూవ్ ఆన్ అవుతారని, గతం గురించి మళ్లీ మాట్లాడకుండా సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను" అని ఒకరు కామెంట్ చేశారు. విడాకుల తర్వాత ఆ విషయం గురించి నాగచైతన్య ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఇకపై ఆయన మాట్లాడకపోవచ్చు కూడా!

View this post on Instagram
 
A post shared by Annapurna Studios (@annapurnastudios)

Also Read: అప్పుడు వదినగా... ఇప్పుడు స్పెషల్ సాంగ్ భామగా!
Also Read: 22 ఏళ్ల తరువాత మెగాస్టార్ తో రవితేజ.. ఈసారి ఎలాంటి హిట్ కొడతారో..?
Also Read: రిపోర్టులో 'నెగెటివ్'... ఫుల్ హ్యాపీగా త్రిష!
Also Read: ఫూల్స్ డే రోజు మహేష్ రాడట.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Also Read: అది గుడ్ జోక్ కాదు... సైనా నెహ్వాల్‌కు సిద్ధార్థ్ సారీ! అయితే... ఆ ఒక్కటీ ఒప్పుకోలేదు!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 12 Jan 2022 12:26 PM (IST) Tags: samantha Naga Chaitanya Akkineni Naga Chaitanya Naga Chaitanya sings Don't Marry Be Happy

ఇవి కూడా చూడండి

Vivek Agnihotri: ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను బెదిరిస్తున్నారు: దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి షాకింగ్ కామెంట్స్

Vivek Agnihotri: ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను బెదిరిస్తున్నారు: దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి షాకింగ్ కామెంట్స్

రాజమౌళి ప్రాజెక్ట్ కంటే ముందు మరో సినిమా చేయయబోతున్న మహేష్ బాబు - డైరెక్టర్ ఎవరంటే?

రాజమౌళి ప్రాజెక్ట్ కంటే ముందు మరో సినిమా చేయయబోతున్న మహేష్ బాబు - డైరెక్టర్ ఎవరంటే?

WhatsApp Channel : వాట్సాప్ ఛానల్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ ప్రముఖులు ఎవరు? ఎవరి ఫాలోయింగ్ ఎంత?

WhatsApp Channel : వాట్సాప్ ఛానల్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ ప్రముఖులు ఎవరు? ఎవరి ఫాలోయింగ్ ఎంత?

Bigg Boss Season 7 Latest Promo: ‘నువ్వెంత’ అంటూ శివాజీపై నోరుపారేసుకున్న గౌతమ్ - పల్లవి ప్రశాంత్‌పై అమర్ దీప్ ప్రతాపం

Bigg Boss Season 7 Latest Promo: ‘నువ్వెంత’ అంటూ శివాజీపై నోరుపారేసుకున్న గౌతమ్ - పల్లవి ప్రశాంత్‌పై అమర్ దీప్ ప్రతాపం

విజయ్ సేతుపతి కుటుంబానికి బెదిరింపులు - అందుకే ఆయన అలా చేశారు: ముత్తయ్య మురళీధరన్

విజయ్ సేతుపతి కుటుంబానికి బెదిరింపులు - అందుకే ఆయన అలా చేశారు: ముత్తయ్య మురళీధరన్

టాప్ స్టోరీస్

Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త, 32 శాతం బోనస్ ఇవ్వబోతున్నట్లు ప్రకటన

Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త, 32 శాతం బోనస్ ఇవ్వబోతున్నట్లు ప్రకటన

BJP vs Congress in Telangana: ఫుల్ జోష్ లో తెలంగాణ కాంగ్రెస్, సప్పుడు లేని బీజేపీ! బండి దిగాక జోరు తగ్గిందా!

BJP vs Congress in Telangana: ఫుల్ జోష్ లో తెలంగాణ కాంగ్రెస్, సప్పుడు లేని బీజేపీ! బండి దిగాక జోరు తగ్గిందా!

MLC What Next : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కేసీఆర్ కొత్త పేర్లు ప్రతిపాదిస్తారా ? మళ్లీ వారి పేర్లే పంపుతారా ?

MLC  What Next :   గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కేసీఆర్  కొత్త పేర్లు ప్రతిపాదిస్తారా ? మళ్లీ వారి పేర్లే పంపుతారా ?

Asian Games 2023: భారత్‌ నయా చరిత్ర! 41 ఏళ్ల తర్వాత ఆసియా గుర్రపు పందేల్లో స్వర్ణం

Asian Games 2023: భారత్‌ నయా చరిత్ర! 41 ఏళ్ల తర్వాత ఆసియా గుర్రపు పందేల్లో స్వర్ణం