అన్వేషించండి

Siddharth Apologies To Saina Nehwal: అది గుడ్ జోక్ కాదు... సైనా నెహ్వాల్‌కు సిద్ధార్థ్ సారీ! అయితే... ఆ ఒక్కటీ ఒప్పుకోలేదు!

బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌కు సిద్ధార్థ్ సారీ చెప్పారు! అయితే... తనపై వచ్చిన విమ‌ర్శ‌ల‌పైనా ఆయన స్పందించారు.

బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌కు మంగళవారం రాత్రి ట్విట్టర్ వేదికగా హీరో సిద్ధార్థ్ సారీ చెప్పారు. సైనాకు సారీ చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు. అందులో తనది బ్యాడ్ జోక్ అని అంగీకరించారు. అయితే... తనపై వచ్చిన విమర్శల విషయంలో ఆ ఒక్కటీ ఒప్పుకోలేదు. తన ట్వీట్‌లో లింగ‌వివ‌క్ష‌ లేదని ఆయన మరోసారి వివరించారు.

"డియర్ సైనా... కొన్ని రోజుల క్రితం మీరు చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా నేను చేసిన ట్వీట్‌లో అసభ్యకరమైన జోక్‌కు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. మీతో చాలా విషయాల్లో నేను ఏకీభవించకపోవచ్చు. అయితే... మీ ట్వీట్ చదివిన తర్వాత నాలో వచ్చిన కోపం కానీ, నా నిరాశ కానీ నేను ఉపయోగించిన భాషను, నా స్వరాన్ని సమర్థించలేవు. నేను చేసిన జోక్ విషయానికి వస్తే... దాన్ని వివరించాల్సి ఉంది. అది మంచి జోక్ కాదు. ఆ జోక్ విషయంలో సారీ" అని ట్వీట్ చేసిన లేఖలో సిద్ధార్థ్ పేర్కొన్నారు.

సైనా ట్వీట్‌కు ప్ర‌తిస్పంద‌న‌గా తాను చేసిన ట్వీట్‌లో ఉన్న‌ది జోక్ అని చెప్పిన సిద్ధార్థ్‌... అందరూ విమర్శిస్తున్నట్టు అందులో హానికరమైన ఉద్దేశం లేదని చెప్పారు. ముఖ్యంగా 'కాక్' అనే పదాన్ని సిద్ధార్థ్ ఉపయోగించడం పట్ల చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ మాటల్లో ద్వందార్థం (డబుల్ మీనింగ్) లేదని విమర్శలు వచ్చిన వెంటనే సిద్ధార్థ్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి వివరణ ఇచ్చారు. తాను స్త్రీవాద మిత్రుడినని, తన ట్వీట్‌లో సైనా నెహ్వాల్ మహిళ కనుక ఆమెపై ఆ కోణంలో దాడి చేయాలనే ఉద్దేశం లేదని సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు. ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలికి, తన క్షమాపణల లేఖను స్వీకరిస్తారని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. సైనా సెహ్వల్ ఎప్పటికీ తన ఛాంపియ‌న్‌గా ఉంటారని తెలిపారు.
Also Read: సిద్ధార్థ్ దేశానికి ఏం చేశాడు? కన్నీళ్లు పెట్టుకున్న సైనా నెహ్వాల్ తండ్రి
సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పాలని సైనా నెహ్వాల్ తండ్రి హర్వీర్ సింగ్ నెహ్వాల్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఈ క్షమాపణల లేఖపై ఎలా స్పందిస్తారో చూడాలి.


Also Read: అమ్మో! అజ‌య్‌కు రోజుకు ఐదు కోట్లు.... ఆలియాకు నిమిషానికి 50 ల‌క్ష‌లా?
Also Read: Pawan Kalyan's Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ 'హరి హర వీర మల్లు' లేటెస్ట్ అప్‌డేట్‌...
Also Read: శ్రీదేవి కూతుళ్లనూ వదలని వైరస్... ఇద్దరినీ చుట్టేసింది
Also Read: రాక్షసుల రాజ్యంలో రాముడిగా అక్కినేని మనవడు
Also Read: సోదరి రాజకీయాలకు, నా సేవకు సంబంధం లేదు... దేని దారి దానిదే! - సోనూ సూద్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 7th:కిడ్నాప్‌ గ్యాంగ్‌ వెనక ఉంది మీనన్‌ అని తెలుసుకున్న జేడీ...సిల్కీని చంపేసిన మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: కిడ్నాప్‌ గ్యాంగ్‌ వెనక ఉంది మీనన్‌ అని తెలుసుకున్న జేడీ...సిల్కీని చంపేసిన మీనన్‌
Veeradhi Veerulanta: రవితేజ, శ్రీవిష్ణు సినిమాకు క్రేజీ టైటిల్... వీరాధి వీరులంట!
రవితేజ, శ్రీవిష్ణు సినిమాకు క్రేజీ టైటిల్... వీరాధి వీరులంట!
Kangana Ranaut: కంగనా రనౌత్‌కు భారీ షాక్... కొత్త సినిమాపై 250 కోట్లకు కాపీరైట్ కేసు
కంగనా రనౌత్‌కు భారీ షాక్... కొత్త సినిమాపై 250 కోట్లకు కాపీరైట్ కేసు
King 100: 'కింగ్ 100'లో లేడీ విలన్... నాగార్జునతో 28 ఏళ్ల తర్వాత... అటువంటి రోల్‌లో సీనియర్ హీరోయిన్?
'కింగ్ 100'లో లేడీ విలన్... నాగార్జునతో 28 ఏళ్ల తర్వాత... అటువంటి రోల్‌లో సీనియర్ హీరోయిన్?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget