అన్వేషించండి

Sonu Sood: సోదరి రాజకీయాలకు, నా సేవకు సంబంధం లేదు... దేని దారి దానిదే! - సోనూ సూద్

సోనూ సూద్ సోదరి మాళవిక రాజకీయాల్లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనూ చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

కరోనా కాలంలో కార్మికుల పాలిట వరంలా సోనూ సూద్ అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అప్పటి వరకూ సినిమాల్లో విలన్, ఇతరత్రా రోల్స్ చేయడం ద్వారా ఆయనకు ప్రేక్షకుల్లో గుర్తింపు వచ్చింది. అయితే... కరోనా కాలంలో ఆయనకు గౌరవం వచ్చింది. సోనూ సూద్‌ను మెస్సయ్యగా అభివర్ణించారు కొందరు. పంజాబ్ రాష్ట్రం అతడిని పిలిచి మరీ స్టేట్ ఐకాన్ పదవి కట్టబెట్టింది. అయితే... ఆయన సోదరి మాళవిక రాజకీయాల్లోకి రావడంతో పరిస్థితులు మారాయి. సోనూ సూద్ తన పదవిని వదులుకున్నారు.

రాజకీయాల్లోకి రావడం కోసమే సోనూ సూద్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని విమర్శించే వ్యక్తులు, సోనూ సోదరి రావడంతో తమ విమర్శలకు మరింత పదును పెంచేశారు. విమర్శలను పట్టించుకోకుండా సోనూ సూద్ ముందుకు వెళ్తున్నారు.  ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియాలో చేసిన లేటెస్ట్ పోస్ట్ విమర్శలకు చెక్ పెట్టేలా ఉంది.

"నా సోదరి మాళవిక తన రాజకీయ ప్రయాణం ప్రారంభించిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నాను. ఆమె జీవితంలో ఈ నూతన అధ్యాయం వికసించాలని కోరుకుంటున్నాను" అని సోనూ సూద్ పేర్కొన్నారు. ఆ తర్వాత "రాజకీయాలకు అతీతంగా.... నటుడిగా, మానవతావాదిగా నా పనులు కొనసాగిస్తా" అని చెప్పారు. అదీ సంగతి! సోనూ సూద్ సోదరి మాళవిక కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అధికార ప్రభుత్వాల నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆల్రెడీ ఓసారి సోనూను టార్గెట్ చేశారని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonu Sood (@sonu_sood)

Also Read: సిద్ధార్థ్ దేశానికి ఏం చేశాడు? కన్నీళ్లు పెట్టుకున్న సైనా నెహ్వాల్ తండ్రి
Also Read: పీరియ‌డ్స్‌పై ఇలియానా షాకింగ్ కామెంట్స్‌
Also Read: పవన్ కల్యాణ్ 'హరి హర వీర మల్లు' లేటెస్ట్ అప్‌డేట్‌...
Also Read: పవన్ కల్యాణ్‌తో వ‌న్స్‌మోర్ ప్లీజ్... - నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ
Also Read: రేణుదేశాయ్, అకీరా నందన్ కు కోవిడ్ పాజిటివ్..
Also Read: ఐసీయూలో లతా మంగేష్కర్... కరోనాతో ఆస్పత్రిలో చేరిక
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Peddi Ticket Rates : తెలంగాణలో పెద్ది టికెట్ రేట్స్ పెంపు లేనట్లే - మరి ప్రీమియర్ షోస్... మేకర్స్ డెసిషన్ ఏంటంటే?
తెలంగాణలో పెద్ది టికెట్ రేట్స్ పెంపు లేనట్లే - మరి ప్రీమియర్ షోస్... మేకర్స్ డెసిషన్ ఏంటంటే?
Godavari Serial Today May 30th: 'గోదావరి' సీరియల్: నువ్వు చచ్చినా నీ శవం చూడటానికి రానురా.. తమ్ముడి కాలర్ పట్టుకొని గెంటేసిన శాంతి..!
'గోదావరి' సీరియల్: నువ్వు చచ్చినా నీ శవం చూడటానికి రానురా.. తమ్ముడి కాలర్ పట్టుకొని గెంటేసిన శాంతి..!
Karthika Deepam 2 Serial Today May 30th: కార్తీకదీపం సీరియల్: ఎపిసోడ్‌లో అదే హైలెట్..! మాజీ సుందరితో ఆ పని చేయించేశారా! కాశీ కొత్త బిజినెస్ ఐడియా అదుర్స్!
కార్తీకదీపం సీరియల్: ఎపిసోడ్‌లో అదే హైలెట్..! మాజీ సుందరితో ఆ పని చేయించేశారా! కాశీ కొత్త బిజినెస్ ఐడియా అదుర్స్!
Hit And Run: హిట్ అండ్ రన్... బాలీవుడ్ హీరోని బ్యాడ్ చేసిన కేసు... ఇప్పుడు బ్రహ్మాజీ కొడుకు సినిమా
హిట్ అండ్ రన్... బాలీవుడ్ హీరోని బ్యాడ్ చేసిన కేసు... ఇప్పుడు బ్రహ్మాజీ కొడుకు సినిమా

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian tourists Vietnam: రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
Regional sentiment gimmicks ahead of GHMC Elections | GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
DK Shivakumar Swearing In Ceremony:యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
DK Shivakumar Karnataka CM Challenges:కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?
కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?
Hindu Mythology: సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఆపని చేయకండి, మీ వంశం నాశనమే!
సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఆపని చేయకండి, మీ వంశం నాశనమే!
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
Dasari Narayana Rao: దిక్కులేని దాసరి సమాధి... కుటుంబమే కాదు, ఇండస్ట్రీ కూడా పట్టించుకోలేదు
దిక్కులేని దాసరి సమాధి... కుటుంబమే కాదు, ఇండస్ట్రీ కూడా పట్టించుకోలేదు
DK Shivakumar Swearing In: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
Embed widget