Ileana D'cruz: నెలసరి నొప్పిపై ఇలియానా షాకింగ్ కామెంట్స్‌

పీరియడ్స్, పీరియడ్స్ టైమ్‌లో ఇబ్బందుల గురించి ఇలియానా మాట్లాడారు. ఆమె మహిళలకు ఓ సలహా కూడా ఇచ్చారు.

FOLLOW US: 

నెలసరి (పీరియడ్స్) సమయంలో కొంత మంది మహిళలకు కడుపు నొప్పి, ఇంకొంత మందికి అధిక రక్తస్రావం, మరి కొందరికి నడుము నొప్పి, పొత్తి కడుపులో తీవ్ర పోటు... ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఆ మూడు రోజులు మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీటి గురించి ఇలియానా మాట్లాడారు. ఆ సమయంలో వర్కవుట్స్ చేస్తే నొప్పి తగ్గుతుందని కొంత మంది చెప్పారని, అలా చేయడం వల్ల అన్నిసార్లు సత్ఫాలితాలు రావని ఆమె అన్నారు.

"ఓకే... ఒక్క నిమిషం రియ‌ల్‌గా ఉందాం. పీరియడ్స్ రెండో రోజు ఎంత కష్టంగా ఉంటుందో చాలా మంది మహిళలకు తెలుసు. నడుము కింద భాగంలో నొప్పి, అధిక రక్తస్రావం, సంకోచాల వల్ల నొప్పి రెండింతలు అవ్వడం... సాధారణంగా వచ్చే అన్ని ఇబ్బందులను నేను అనుభవించాను. ఆ సమయంలో వ్యాయామాలు చెయ్యడం వల్ల ఎండోర్ఫిన్ విడుదల అవ్వడంతో కొంత ఉపయోగం ఉంటుందని నేను ఎక్కడో చదివాను. అది అన్నిసార్లు వర్కవుట్ అవ్వదు. మీ బాడీ చెప్పింది వినండి. ఒకవేళ అవసరం అనుకుంటే ఆ రోజు సెలవు తీసుకోండి. అందులో ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు" అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలియానా పోస్ట్ చేశారు.

మహిళల సమస్యలపై ఇలియానా గతంలో కూడా మాట్లాడారు. తాను మానసిక సమస్యలతో ఇబ్బంది పడినట్టు ప‌బ్లిక్‌గా చెప్పారు. హీరోయిన్లు ఈ విధంగా మాట్లాడటం వల్ల సాధారణ మహిళలకు ధైర్యంగా ఉంటుందని మానసిక విశ్లేషకులు అంటున్నారు.

View this post on Instagram
 
A post shared by Ileana D'Cruz (@ileana_official)

Also Read: నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్‌స్పెక్టర్.. అన్నీ చేశాకే ఇక్కడొచ్చి కూర్చున్నాం.. అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమో వచ్చేసింది!
Also Read: 'జబర్దస్త్' నుంచి అభి అవుట్... 'హైపర్' ఆది కామెంట్!
Also Read: జనవరి 11 ఎపిసోడ్: ప్రేమని అక్షరాలుగా మలిచిన రిషి, చాలా బాగా రాశారన్న వసు... గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్..
Also Read: సినిమాలోనూ తండ్రీ కూతుళ్లుగా... అందరూ వద్దన్నా సరే!
Also Read: జనవరి 11 ఎపిసోడ్: తాడికొండలో సౌందర్య ఎంట్రీ, నీడలా వెంటాడిన మోనిత.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్
Also Read: సుకుమార్ బ‌ర్త్‌డేను వైఫ్ ఎలా సెల‌బ్రేట్ చేసిందో చూశారా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 11 Jan 2022 10:35 AM (IST) Tags: Ileana D'Cruz Ileana Ileana about period Period

సంబంధిత కథనాలు

Pavitra Lokesh: నరేష్ తో రూమర్స్ - సినిమా ఛాన్స్ లు పోగొట్టుకున్న పవిత్ర?

Pavitra Lokesh: నరేష్ తో రూమర్స్ - సినిమా ఛాన్స్ లు పోగొట్టుకున్న పవిత్ర?

Kalyan Ram: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ - ఇదిగో క్లారిటీ!

Kalyan Ram: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ - ఇదిగో క్లారిటీ!

Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలివే!

Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలివే!

GodFather Movie First Look: 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ - ఓల్డ్ గెటప్ లో మెగాస్టార్ 

GodFather Movie First Look: 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ - ఓల్డ్ గెటప్ లో మెగాస్టార్ 

Bimbisara Trailer: 'ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే' -  ట్రైలర్ అదిరిపోయింది!

Bimbisara Trailer: 'ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే' -  ట్రైలర్ అదిరిపోయింది!

టాప్ స్టోరీస్

CM Jagan : తెలంగాణ నుంచి ఆ డబ్బులు ఇప్పించండి, ప్రధానిని కోరిన సీఎం జగన్

CM Jagan : తెలంగాణ నుంచి ఆ డబ్బులు ఇప్పించండి, ప్రధానిని కోరిన సీఎం జగన్

No Service Charge : సర్వీస్ చార్జ్ వసూలు చట్ట విరుద్దం - ఇక బిల్లు చెల్లించేటప్పుడు ఓ సారి చూసుకోండి !

No Service Charge : సర్వీస్ చార్జ్ వసూలు చట్ట విరుద్దం - ఇక బిల్లు చెల్లించేటప్పుడు ఓ సారి చూసుకోండి !

Sesame Oil: నువ్వుల నూనెతో వండిన వంటలు తింటే మగవారికెంతో లాభం

Sesame Oil: నువ్వుల నూనెతో వండిన వంటలు తింటే మగవారికెంతో లాభం

IND vs SL Womens: రికార్డు సృష్టించిన స్మృతి మంథన, షెఫాలీ వర్మ - ఒక్క వికెట్ కూడా పడకుండా!

IND vs SL Womens: రికార్డు సృష్టించిన స్మృతి మంథన, షెఫాలీ వర్మ - ఒక్క వికెట్ కూడా పడకుండా!