News
News
X

Karthika Deepam November 3rd Update: కార్తీకదీపం 1500 ఎపిసోడ్, మోనిత-ఇంద్రుడిపై కార్తీక్ అనుమానం, దీప ఆవేదన

కార్తీకదీపం నవంబరు 3 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

FOLLOW US: 

Karthika Deepam November 3rd  Episode 1500 (కార్తీకదీపం నవంబరు 3 ఎపిసోడ్)

ఇంద్రుడు, చంద్రమ్మ ఇంటి నుంచి వచ్చిన దీప డల్ గా కూర్చుంటుంది. దీంతో దీపను చూసిన దుర్గ...ఏందుకమ్మా అంత ఆలోచన ఏదో పోగొట్టుకున్నట్టు...పద వెళ్లి చూద్దాం అనుమానం తీరిపోతుంది అంటాడు. దీప సరే అంటుంది. మరోవైపు మోనిత బయటకు వెళుతుంది..కార్తీక్ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో, వంటలక్క నుంచి ఎలా కాపాడుకోవాలో  ఆలోచిస్తుంది. ఇంతలో కారు ఆగిపోవడంతో కార్తీక్ కు కాల్ చేస్తుంది. కాల్ వెయిటింగ్ రావడంతో మళ్లీ ఆలచోనలో పడుతుంది. మొన్నటి వరకూ బయటకు వెళ్లేటప్పుడు శివను తీసుకెళ్లేవాడు..ఇప్పుడు సింగిల్ గా వెళ్లిపోతున్నాడు, సింగిల్ గా వస్తున్నాడు.. పోనీ గతం గుర్తొచ్చింది అనుకుందాం అంటే నిజంగా గతం గుర్తొస్తే వంటలక్కని తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయేవాడు కదా అనుకుంటుంది. ఫోన్ బిజీ వస్తోందంటే హైదరాబాద్ లో ఎవరితోనైనా మాట్లాడుతున్నాడా అని అనుమానిస్తుంది.

Also Read: చెరువులో చిన్నపిల్లల్లా ఆటలు, వంటింట్లో సరసాలు - పెళ్లికి తొందరపడుతున్న రిషిధార

మరోవైపు కార్తీక్ కూడా అదే ఆలోచిస్తాడు. దీప అనుమానమే నిజమై శౌర్య అక్కడే ఉందేమో..వాళ్లే ఇవ్వకుండా దేచేశారేమో ..  నన్ను చూసి ఇంద్రుడు కంగారుపడుతున్నాడెందుకు అనుకుంటాడు. ఓ ప్లాన్ ప్రకారం వెళ్లి అక్కడ శౌర్య ఉందో లేదో చూడాలి అనుకుంటాడు. మరోవైపు దీప..ఇంద్రుడు ఇంటికి వెళుతుంది. ఇంట్లో ఉన్న చంద్రమ్మ శౌర్యని స్నానానికి పంపించేసి .. దీపకు అబద్దం చెబుతుంది. దీప బతిమలాడినా చూపించదు.

News Reels

అటు మోనిత ఆటోకోసం చూస్తుండగా ఇంద్రుడి ఆటో వస్తే ఎక్కతుంది. దారిలో కార్తీక్ ను చూసి ఇక్కడున్నాడేంటి అనుకుంటుంది. అదే సమయంలో ఇంద్రుడిని చూసిన కార్తీక్ ఆగమని పిలిచినా పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. నన్ను చూసి పారిపోతున్నాడంటే ఏదో ఉంది అనుకుంటాడు. అప్పుడు మోనితతో..నువ్వు ఆటోలో వచ్చావ్ కదా వాడు నీకు తెలుసా అని అడుగుతాడు. అదేంటి నీకు నచ్చినట్టు మాట్లాడుతున్నావ్ అని ఫైర్ అవుతుంది. శౌర్య విషయంలో ఇంద్రుడితో కలసి కుట్ర  ఏమైనా చేస్తోందా అనుకుంటాడు.

మరోవైపు ఆనందరావు, హిమ..బొమ్మ బొరుసు ఆడుకుంటారు. నేను గెలిస్తే శౌర్య దగ్గరకు తీసుకెళ్లమని అడుగుతా అని హిమ అనుకుంటుంది. నేను గెలిస్తే శౌర్య గురించి అడగడం మానేసి చదువుపై శ్రద్ధ పెట్టాలని అడగాలి అనుకుంటాడు. హిమ గెలుస్తుంది. నిన్ను కావాలనే మోసం చేశాను తాతయ్య అంటుంది. మరోవైపు చంద్రమ్మ ఇంటినుంచి వచ్చిన దీపకు ఇంకా అనుమానం తీరుదు. స్పందించిన దుర్గ...ఆవిడ తడబాటు చూసి మీకు అనుమానం పెరుగుతోంది నిజమే కానీ మరేదైనా ఆధారం ఉందా అని అడుగుతాడు. అదే ఉంటే ఇదంతా ఎందుకని బాధపడుతుంది దీప...

ఏపిసోడ్ ముగిసింది

Published at : 03 Nov 2022 12:14 PM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode 1500 Karthika Deepam Serial November 3rd

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Actress Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై? ప్రజలకు మేలు చేయడానికేనట!

Actress Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై? ప్రజలకు మేలు చేయడానికేనట!

Liger Money laundering case : విజయ్ దేవరకొండను డిస్ట్రిబ్యూటర్లు వదిలేసినా ఈడీ వదల్లేదు

Liger Money laundering case : విజయ్ దేవరకొండను డిస్ట్రిబ్యూటర్లు వదిలేసినా ఈడీ వదల్లేదు

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

టాప్ స్టోరీస్

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

TRS Fire On Sharimila : భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

TRS Fire On Sharimila :  భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

అదిరిపోయే సాంగ్‌తో మురిపిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ బ్యూటీ మౌని రాయ్

అదిరిపోయే సాంగ్‌తో మురిపిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ బ్యూటీ మౌని రాయ్