తెలుగు సీరియల్స్ నిండా కన్నడ నటులే



కేవలం హీరో-హీరోయిన్ పాత్రలు మాత్రమే కాదు...కథను కీలక మలుపు తిప్పే పాత్రల్లో, విలన్ రోల్స్ లో కూడా వీళ్లదే హవా..



తెలుగు స్మాల్ స్క్రీన్ పై మెరుస్తున్న కన్నడ నటుల లిస్ట్ చాలా పెద్దదే ఉంది..అయితే పాపులర్ సీరియల్స్ లో మెరుస్తున్న కొందరు నటులు వీరే



దెబ్ జానీ మోదక్ ( 'ఎన్నెన్నో జన్మల బంధం' వేద)



ఐశ్వర్య పిస్సే ( 'కస్తూరి' సీరియల్ లో కస్తూరి)



నిరంజన్ బి.ఎస్ ( ఎన్నెన్నో జన్మల బంధం యష్)



నిఖిల్ ('గోరింటాకు' హీరో)



వర్ష ( 'ప్రేమ ఎంత మథురం' అను)



ఆశికా పదుకొనే ( 'త్రినయిని' హీరోయిన్)



తేజస్విని గౌడ ( 'కేరాఫ్ అనసూయ' శివాని)



నవ్యస్వామి ( 'నా పేరు మీనాక్షి'లో మీనాక్షి)



కావ్యశ్రీ ( అమ్మకు తెలియని కోయిలమ్మ ఫేమ్)