హీరోయిన్ కీర్తి సురేష్ తన మంచి మనసును చాటుకుంది. తాజాగా తన బర్త్ డే వేడుకలను అందరిలా కాకుండా భిన్నంగా జరుపుకుంది. జీవితంలో మర్చిపోలేని విధంగా బర్త్ డే చేసుకున్నది. తన పుట్టిన రోజు సందర్భంగా అనాథలను కలిసింది. ఏ దిక్కులేని వారిని అండగా ఉంటానని చెప్పింది. అనాథాశ్రమంలో పిల్లలతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకుంది. అక్కడి విద్యార్థులతో కలిసి సరదాగా గడిపింది. Photos & Video Credit: Keerthy Suresh/Instagram