క్యూట్ బ్యూటీ ప్రణీత సుభాష్ వరల్డ్ టూర్ లో ఎంజాయ్ చేస్తోంది. నిన్న మొన్నటి వరకు జర్మనీ వెకేషన్ లో గడిపింది. తాజాగా ఈ అమ్మడు ఆస్ట్రియాకు చేరుకుంది. ఆస్ట్రియా వీధుల్లో తిరుగుతూ అందాలను తిలకిస్తోంది. ప్రముఖ కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను చూస్తూ గడుపుతోంది. ఆస్ట్రియా టూర్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. అక్కడి రాజధాని వీధుల్లో తిరిగే వీడియోను ఇన్ స్టాలో పోస్టు చేసింది. Photos & Video Credit: Pranita Subhash/Instagram