ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ప్రస్తుతం స్నేహ సింగపూర్ టూర్ లో ఉన్నది. సింగపూర్ నగరంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. పిల్లలు అర్హ, అయాన్ తో కలిసి సరదాగా గడుపుతోంది. ‘గార్డెన్స్ బై ది బే‘ రాత్రి అందాలను చూస్తూ మైమరచిపోతోంది. రాత్రి వేళ మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల్లో ఎంటర్ టైన్ అవుతోంది. పిల్లలతో కలిసి సంతోషంగా గడుపుతున్న వీడియోను స్నేహ షేర్ చేసింది. Potos & Video Credit: Allu Sneha Reddy/Instagram/twitter