బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతుంది అనసూయ. యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. వరుస షోలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సినిమాల్లో కూడా నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె గ్లామర్ షోకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అనసూయ అందాన్ని తెగ పొగిడేస్తున్నారు అభిమానులు. అనసూయ లేటెస్ట్ ఫొటోలు