'గాడ్ ఫాదర్' సినిమాతో దివి సక్సెస్ అందుకున్నారు. అందులో సునీల్ జోడీగా నటించిన సంగతి తెలిసిందే. 'గాడ్ ఫాదర్'లో దివి డీ గ్లామర్ రోల్ చేశారు. పల్లెటూరి అమ్మాయిలా కనిపించారు. దివి అంటే గ్లామర్ గాళ్. మహేష్ 'శ్రీమంతుడు'లో ఈతరం అమ్మాయిగా మోడ్రన్ రోల్ చేశారు. దివి పదహారణాల తెలుగు అమ్మాయి. ఇటు మోడ్రన్‌గా, అటు ట్రెడిషనల్‌గా కనిపించడం దివి స్టైల్. ఇప్పుడు దివి మోడ్రన్ రోల్స్ కోసం చేస్తున్నారు. అందుకే, ఈ న్యూ స్టయిలిష్ ఫోటోషూట్స్ 'మా నీళ్ల ట్యాంక్'లో హీరోయిన్ చెల్లెలిగా దివి కనిపించారు. అందులోనూ పల్లెటూరి పాత్రే చేశారు. దివి లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోస్ ఇవి. (All Images, Video Courtesy : Divi Instagram) రీసెంట్ గా దివి విదేశాలు వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలు ఇవి ఇటలీలోని రోమ్ లో దివి వీడియో