'కంచె' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యాజైస్వాల్.

మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్నా ఆ తరువాత మాత్రం రాణించలేకపోయింది.

వరుస ఫ్లాప్ లతో డీలా పడింది. దీంతో ఆమెకి అవకాశాలు తగ్గాయి.

బోయపాటి 'అఖండ' సినిమాలో అవకాశం దక్కించుకొని భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఫొటోలపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

ప్రగ్యాజైస్వాల్ స్టన్నింగ్ లుక్