బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ఈ మధ్యకాలంలో జోరు తగ్గించింది.

అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ లో.. టీవీ షోలలో కనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించనుంది.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.

తాజాగా శ్రీముఖి కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

డాన్స్ ఐకాన్ షో కోసం గ్లామర్ డోస్ పెంచేసింది శ్రీముఖి. 

తాజాగా ఈ షో కోసం ఆమె వేసుకున్న కాస్ట్యూమ్స్ అదిరిపోయాయి.

ఈ ఫొటోలపై ఫ్యాన్స్ నాటీ కామెంట్స్ చేస్తున్నారు. 

శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు

శ్రీముఖి స్టైలిష్ అవతార్