ఎవరికైనా పాము కనబడితే కాస్త కంగారు పడతారు. సుమ కనకాల మాత్రం కూల్‌గా వీడియో తీశారు. సుమ షూటింగ్ చేస్తున్న సెట్‌కు ఒక పాము వచ్చింది. అప్పుడు ఆమె ఇదిగో ఇలా వీడియో తీశారు. వారంలో కనీసం రెండుమూడు సార్లు అయినా సరే బుల్లితెరపై సుమ కనిపిస్తారు. తనదైన యాంకరింగ్ తో జనాలను ఆకట్టుకునే ఆవిడ... ఓ వీడియో కోసం డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. సుమ ఎక్స్‌ప్రెషన్ చూశారా? ఆశ్చర్యపోతున్నట్టు లేదూ! పాము వీడియోకి సరిగ్గా సింక్ అయ్యింది. సుమ వేసుకున్న ఈ డిజైనర్ వేర్ డ్రస్ వెనుక ఉన్న స్టైలిస్ట్ ఎవరో తెలుసా? శ్రావ్యా వర్మ. సుమ దీపావళి సందడి ఇది. కూల్ గా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నారు. సుమ కనకాల (All Images, Videos Courtesy : Suma Kanakala Instagram)