అమెరికా వెకేషన్ లో ఉన్న యాంకర్ అనసూయ నచ్చిన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తోంది. స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్ అనే తేడా లేకుండా కనిపించిన ఫుడ్ కనిపిస్తే తినేస్తోంది. పిజ్జాలు, బర్గర్ల మొదలుకొని చికెన్ పీసెస్ వరకు లాగించేస్తోంది. అమెరికాలోని స్పెషల్ ఫుడ్స్ టేస్టీ చేస్తోంది. ప్రైడ్ రైస్, ఆమ్లెట్స్ ఆహా అంటూ తినేస్తున్నది. అబ్బా, అనసూయ ఏంటి ఇలా తినేస్తోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇంతలా తింటే లావైపోదా? అంటూ చర్చలు నడిపారు. ఈ విమర్శలకు అనసూయ వివరణ ఇచ్చింది. నేను తిన్నదంతా ఇలా పోతుందని చెప్పింది. Photos & Video Credit: Anasuya Bharadwaj/Instagram