అన్వేషించండి

Good Luck Jerry Trailer: డబ్బుల కోసం డ్రగ్స్ దందాలో జాన్వీ, క్రైమ్ కామెడీ మూవీ ‘గుడ్ లక్ జెర్రీ’ ట్రైలర్ విడుదల

Good Luck Jerry: జాన్వీ కపూర్ నటించిన క్రైమ్ కామెడీ గుడ్ లక్ జెర్రీ ట్రైలర్ విడుదలైంది.

Good Luck Jerry: జాన్వీకపూర్ క్రైమ్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా పేరు ‘గుడ్ లక్ జెర్రీ’. ఈ సినిమా పూర్తి ట్రైలర్ ఈరోజు విడుదలైంది. దీన్ని చూసిన వారు నవ్వకుండా ఉండలేరు. అలాగే జాన్వీ నటనకు కూడా ఫిదా అయిపోతారు. బీహార్లోని పేద ఇంటి యువతిగా ఇందులో కనిపించింది జాన్వీ. అసలు జయ కుమారి కాగా, డ్రగ్స్ దందాలో చేరి జెర్రీగా పేరు మార్చుకుంటుంది. ఆమె డ్రగ్స్ అమ్మేందుకు ఎంత కష్టపడింది? ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చింది అంతా ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. క్రైమ్ నేపథ్యంలో సాగిన కామెడీ మూవీలా ఉంది ఈ సినిమా. ట్రైలర్ ను బట్టి జెర్రీ తల్లికి ఊపిరితిత్తుల క్యాన్సర్. ఆమెను కాపాడుకునేందుకు ఏ పని చేయడానికైనా సిద్ధపడుతుంది జాన్వీ. అలా ఓ డ్రగ్ మాఫియా టీమ్ లో చేరుతుంది. పోలీసుల నుంచి తప్పించుకుని డ్రగ్స్ అమ్మడం మొదలుపెడుతుంది. 

ఈ సినిమా గురించి ట్రైలర్లో తెలిసేది కొంతే. ట్రైలర్ మాత్రం ఆసక్తిగా, కామెడీగా ఉంది. జాన్వీ తుపాకితో కనిపిస్తుంది. దీన్ని బట్టి ఆమె ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి డ్రగ్స్ రాకెట్లో ఎలా చేరిందో, ఏ స్థాయికి వెళ్లిందో చూపించబోతున్నట్టు అర్థమవుతుంది. ఈ సినిమాను తమిళంలో తీసిన ‘కొలమావు కోకిల’ అనే సినిమా ఆధారంగా తీసినట్టు మూవీ మేకర్స్ ముందే చెప్పారు. ఆ సినిమాలో నయనతార ప్రధాన పాత్రలో నటించింది. అదే పాత్రను హిందీలో జాన్వీ చేసింది.

ప్రస్తుతం జాన్వీ యూరోప్ వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్ లో ఉంది. అలాగే ఆమె రాజ్ కుమార్ రావ్‌తో కలిసి మిస్టర్ అండ్ మిసెస్ మహిలో కూడా నటించబోతోంది. ఇంతకుముందు  వీరిద్దరూ కలిసి రూహి సినిమాలో జంటగా కనిపించారు.

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
2024 Layoffs: డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
Kickboxing: తెలంగాణలో కిక్‌ బాక్సింగ్‌కు గుర్తింపు లేదు, సహకారం కోసం లేదని ప్లేయర్స్ ఆవేదన
తెలంగాణలో కిక్‌ బాక్సింగ్‌కు గుర్తింపు లేదు, సహకారం కోసం లేదని ప్లేయర్స్ ఆవేదన
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Embed widget