News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Deepika Padukone: ఈ బెంగాలీ అమ్మాయి అచ్చం దీపికాలానే ఉందే!

రిజుతా ఘోష్ అనే బెంగాలీ అమ్మాయి ఇండస్ట్రీకి చెందకపోయినా.. ఆ రేంజ్ లో ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.

FOLLOW US: 
Share:

సెలబ్రిటీల పోలికలతో ఉన్న కొందరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్ ఇలా చాలా మంది తారలను పోలి ఉన్నవారిని చూశాం. టిక్ టాక్ యాప్ పాపులర్ అయిన సమయంలో ధనుష్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్స్ కి దగ్గర పోలికలతో ఉన్న వారి వీడియోలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు అచ్చం దీపికా పదుకోన్ మాదిరి ఉన్న అమ్మాయిని చూసి ఫ్యాన్స్ ఆమె ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. 

రిజుతా ఘోష్ అనే బెంగాలీ అమ్మాయి ఇండస్ట్రీకి చెందకపోయినా.. ఆ రేంజ్ లో ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈమె కలకత్తాకు చెందిన డిజిటల్ క్రియేటర్. మొదట్లో తన సోషల్ మీడియా అకౌంట్ లో వృత్తిపరమైన విషయాలను పోస్ట్ చేస్తూ ఉండేది. ఆ తరువాత మెల్లగా తన ఫొటోలను షేర్ చేయడం మొదలుపెట్టింది. ఆమె ఫొటోలు కొన్ని చూస్తే దీపికాను పోలినట్లు ఉండడంతో నెటిజన్లలో ఆమె ఫాలోయింగ్ పెరిగిపోయింది. 

అలానే రిజుతా అందాలను పొగుడుతూ.. ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీపికా మీకు సిస్టర్ అవుతుందా..? దీపికా 2.0 ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు ప్రస్తుతం ఈ బ్యూటీకి యాభై వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఫ్యూచర్ లో ఆ నెంబర్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. 

View this post on Instagram
 
A post shared by Rijuta Ghosh Deb (@thelushvoguette)

View this post on Instagram
 
A post shared by Rijuta Ghosh Deb (@thelushvoguette)

Published at : 14 Jul 2022 03:46 PM (IST) Tags: deepika padukone Deepika Padukone' lookalike rijuta ghosh

ఇవి కూడా చూడండి

‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్, ‘సలార్’ సెన్సార్ పూర్తి  - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్, ‘సలార్’ సెన్సార్ పూర్తి - నేటి టాప్ సినీ విశేషాలివే!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Jamal Kudu Song: బాబీడియోల్ ‘జ‌మల్ కుడు’ సాంగ్‌కు యమ క్రేజ్ - ‘యానిమల్’లోని ఈ పాట ఏ దేశానికి చెందినదో తెలుసా?

Jamal Kudu Song: బాబీడియోల్ ‘జ‌మల్ కుడు’ సాంగ్‌కు యమ క్రేజ్ - ‘యానిమల్’లోని ఈ పాట ఏ దేశానికి చెందినదో తెలుసా?

Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!

Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!

Hi Nanna : హాయ్ నాన్న - అక్కడ మహేష్ తర్వాత నానిదే పైచేయి!

Hi Nanna : హాయ్ నాన్న - అక్కడ మహేష్ తర్వాత నానిదే పైచేయి!

టాప్ స్టోరీస్

YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

YSRCP Gajuwaka :  వైసీపీకి  గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన

Whatsapp New Features: మరో మూడు కొత్త ఫీచర్లు తీసుకువస్తున్న వాట్సాప్ - ఈసారి ఛానెల్స్‌లో!

Whatsapp New Features: మరో మూడు కొత్త ఫీచర్లు తీసుకువస్తున్న వాట్సాప్ - ఈసారి ఛానెల్స్‌లో!

Vizag Tycoon Junction Politics : విశాఖలో టైకూన్ జంక్షన్ చుట్టూ రాజకీయం - జనసేన నేతల అరెస్ట్ - పవన్ రియాక్షన్ ఇదే !

Vizag Tycoon Junction Politics : విశాఖలో టైకూన్ జంక్షన్ చుట్టూ రాజకీయం - జనసేన నేతల అరెస్ట్ - పవన్ రియాక్షన్ ఇదే !