News
News
X

Hanuman Movie Update: ‘హనుమాన్ ఫ్రం అంజనాద్రి’ అంటూ మరో కాన్సెప్ట్ తో ఆసక్తి పెంచిన జాంబిరెడ్డి దర్శకడు ప్రశాంత్ వర్మ

టాలీవుడ్లో డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. జాంబీ రెడ్డి తర్వాత హనుమాన్ తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమా అప్ డేట్స్ ఇప్పుడు చూద్దాం..

FOLLOW US: 

రొటీన్‌కు భిన్నంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’. శుక్రవారం ఫస్ట్ లుక్ పోస్ట్ రిలీజ్ చేసిన దర్శకుడు.. ఈ రోజు (శనివారం) మరో అప్ డేట్ తో ముందుకొచ్చాడు.

ఫస్ట్ మూవీ ‘అ’ తోనే అందర్నీ ఆకట్టుకుని జాతీయ అవార్డు అందుకున్నాడు. ఆ సినిమాకి సీక్వెల్ కూడా తీయనున్నట్లు ప్రశాంత్ వర్మ అప్పట్లో ప్రకటించాడు. ‘అ’ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా ‘ కల్కి’ వచ్చినా పెద్దగా అలరించలేకపోయాడు. అయినప్పటికీ ‘కల్కి’ మూవీ టేకింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం తమన్నా హీరోయిన్‌గా రూపొందించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్టు ప్రకటించినా ఇప్పటికీ ఆ సినిమాపై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ తేజ సజ్జ హీరోగా తెరకెక్కించిన  ’జాంబీ రెడ్డి’ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. ఈ మూవీలో కామెడీ ఓ రేంజ్‌లో పేలింది. ఈ సినిమా థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన అందులోనే కామెడీ కూడా వర్కవుట్ చేయడంతో జనాలను బాగానే ఎంజాయ్ చేశారు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీస్తామన్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తాజాగా తేజ్ హీరోగా ప్రశాంత్ వర్మ.. ‘హనుమాన్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసారు.

Also Read: పవన్ కళ్యాణ్-రానా ‘భీమ్లానాయక్’ లో నిత్యామీనన్ తో పాటూ మరో మీనన్..రానాకు జోడీగా మలయాళ మారుతం..

పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న మూవీ ఇది. అంజనాద్రి ప్రపంచంలోకి ప్రయాణం.. హను - మాన్ నుంచి హనుమంతుని పరిచయం చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించిన మరో అప్టేట్‌ను శనివారం విడుదల చేశాడు. ఈ మూవీ టీజర్

Also Read: ‘MAA’ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది..షెడ్యూల్,నియమనిబంధనలు ఇవే..

Also Read:బ్లాక్ డ్రెస్సులో క్లీవేజ్ షో చేస్తున్న అందాల రాశి

Also read: బిగ్ బాస్ ఎపిసోడ్ 13: ఇంతులతో శ్రీరామ్.. బంతులతో బిగ్ బాస్.. హమీదాకు అంతా ఫిదా!

Also Read: దేశంలో స్థిరంగా ఇంధన ధరలు... తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు... ఇవాళ్టి ధరలు ఇలా...

Published at : 18 Sep 2021 10:17 AM (IST) Tags: Teja Sajja jambi reddy Hanuman Movie Directot Pashanth Varma Hanuman Update

సంబంధిత కథనాలు

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!

Urvasivo Rakshasivo Teaser: లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ - 'ఊర్వశివో రాక్షసివో' టీజర్!

Urvasivo Rakshasivo Teaser: లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ - 'ఊర్వశివో రాక్షసివో' టీజర్!

Bigg Boss 6 Telugu: పంచ్ పడింది, మళ్లీ గీతూ నోటికి పనిచెప్పింది, ఈసారి కెప్టెన్సీ కంటెండర్ల పోటీ అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: పంచ్ పడింది, మళ్లీ గీతూ నోటికి పనిచెప్పింది, ఈసారి కెప్టెన్సీ కంటెండర్ల పోటీ అదిరిపోయింది

Rashmika: బాలీవుడ్ డెబ్యూ - రష్మిక అగ్రెసివ్ ప్రమోషన్స్!

Rashmika: బాలీవుడ్ డెబ్యూ - రష్మిక అగ్రెసివ్ ప్రమోషన్స్!

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు

టాప్ స్టోరీస్

KCR Temple Visits : జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్ సన్నాహాలు - సెంటిమెంట్ ఆలయాల వరుస సందర్శనలు !

KCR Temple Visits :  జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్ సన్నాహాలు - సెంటిమెంట్ ఆలయాల వరుస సందర్శనలు !

Minister Peddireddy : వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే రైతులు నష్టపోయేది ఏంలేదు- మంత్రి పెద్దిరెడ్డి

Minister Peddireddy : వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే రైతులు నష్టపోయేది ఏంలేదు- మంత్రి పెద్దిరెడ్డి

Delhi Commission For Women: అత్యాచార బాధితులకు ఆ పరీక్ష తప్పనిసరిగా చేయాలి, ఢిల్లీ మహిళా కమిషన్ సూచన

Delhi Commission For Women: అత్యాచార బాధితులకు ఆ పరీక్ష తప్పనిసరిగా చేయాలి, ఢిల్లీ మహిళా కమిషన్ సూచన

Viral Video: కారు డోర్‌ తీసేటప్పుడు చూసుకోండి- షాకింగ్ వీడియో షేర్ చేసిన పోలీస్!

Viral Video: కారు డోర్‌ తీసేటప్పుడు చూసుకోండి- షాకింగ్ వీడియో షేర్ చేసిన పోలీస్!