By: ABP Desam | Updated at : 18 Sep 2021 06:53 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
పెట్రోల్, డీజిల్ ధరలు(ప్రతీకాత్మక చిత్రం)
గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం(సెప్టెంబర్ 18) ఉదయం ఆరు గంటలకు దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. ఏపీలో తగ్గిన ఇంధన ధరలు, తెలంగాణలో స్థిరంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
ఏపీలో ఇంధన ధరలు
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.51, లీటర్ డీజిల్ ధర రూ.98.44 వద్ద ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.71 ఉండగా డీజిల్ ధర రూ. 97.65గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.75గా ఉండగా డీజిల్ ధర రూ.98.66గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.51, డీజిల్ ధర రూ.98.44 వద్ద ఉంది. చిత్తూరు జిల్లాలో పెట్రోల ధర రూ.107.98, డీజిల్ ధర రూ.98.82 వద్ద ఉంది.
తెలంగాణలోని ఇంధన ధరలు
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26, లీటర్ డీజిల్ ధర రూ. 96.69గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.77ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.23గా ఉంది. కరీంనగర్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.38గా ఉండగా, లీటర్ డీజిల్ ధర ధర రూ.96.80గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.13గా ఉండగా, డీజిల్ ధర రూ. 97.49గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106గా ఉండగా డీజిల్ ధర రూ.97.39గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26, డీజిల్ ధర రూ.96.69గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో
దేశ రాజధాని దిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 88.62గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26, లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.06 ఉండగా డీజిల్ ధర రూ.93.35లకు లభిస్తోంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62, డీజిల్ ధర రూ. 91.71గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.70, డీజిల్ ధర రూ.94.04 గా ఉంది.
Stock Market News: ఆరంభ లాభాలు ఆవిరి! రేంజ్బౌండ్లో కదలాడిన సూచీలు చివరికి..!
Cryptocurrency Prices Today: భారీ నష్టాల్లో క్రిప్టోలు! బిట్‌కాయిన్ @ రూ.24.20 లక్షలు
Petrol-Diesel Price, 24 May: వాహనదారులకు షాక్! నేడు మళ్లీ పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ మాత్రమే తగ్గుదల
Gold-Silver Price: స్వల్పంగా ఎగబాకిన బంగారం ధరలు, నేటి ధరలు ఇవీ - వెండి కూడా నేడు పైపైకి
Jeep Meridian: ఫార్చ్యూనర్ కంటే చాలా తక్కువ ధరకే - ఎంట్రీ ఇచ్చిన జీప్ మెరీడియన్ - అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Konaseema District: అదుపు తప్పిన కోనసీమ జిల్లా ఉద్యమం- నిరసనకారుల దాడిలో పోలీసులకు తీవ్ర గాయాలు
KTR Davos Tour: ‘ఇలాంటి లీడర్‌ను నా లైఫ్‌లో చూడలా! 20 ఏళ్లలో కేటీఆర్ ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు’
IPL 2022 Title Winner: ఐపీఎల్ 2022 విన్నర్‌గా నిలిచేందుకు ఆ 2 జట్లకే ఛాన్స్ ఎక్కువ, అందుకు ప్రూఫ్ ఇదిగో
Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?