అన్వేషించండి

Guppedanta Manasu December 17th Update: రిషీంద్ర భూషణ్ భార్యగా ఇంట్లో అడుగుపెట్టు వసుధార, దేవయాని నోరు మూయించేసిన రిషి!

Guppedantha Manasu December 17th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుప్పెడంత మనసు డిసెంబరు 17 ఎపిసోడ్  ( Guppedantha Manasu  December 17th Update Today Episode 636)

వసుధార ఇంట్లోంచి వెళ్లిపోయిందని తెలుసుకున్న రిషి.. తనని వెతుక్కుంటూ వెళతాడు. రూమ్ లోంచి కూడా ఆమెను గెంటేయడంతో లగేజ్ తీసుని అమ్మవారి దగ్గర కూర్చుని ఏడుస్తుంది...అక్కడకు రిషి వస్తాడు..
వసు: ఏ హక్కుతో ఇక్కడికి వస్తున్నావు ఏ హక్కుతో ఇక్కడ ఉంటున్నావ్ అని ప్రశ్నించే కళ్ళకి దగ్గర సమాధానం లేదు సార్ . నేను మా ఊరు వెళ్ళిపోతాను. కష్టం వస్తే ఈ అమ్మ దగ్గరికి వస్తాను అందరూ తరిమేస్తే మా అమ్మ దగ్గరికి వెళ్లి పోతాను అని  బాధగా చెబుతుంది
రిషి: అప్పుడు వసుధార చేయందుకున్న రిషి..పద వెళదాం అంటాడు
వసు: ఎక్కడికి
రిషి: నీకు సమాధానం దొరికే చోటుకి అని తీసుకెళతాడు..
మరోవైపు మహేంద్ర జగతికి సేవలు చేస్తుంటాడు..
మహేంద్ర: జగతి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు 
జగతి: మహేంద్ర అక్కయ్య విషపు ఆలోచనల గురించి నీకు తెలిసిందే కదా. రిషి వసుధార లు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు ఒకవేళ వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నా అక్కయ్య ఎలాంటి ప్లాన్లు వేస్తుందో అని భయంగా ఉంది 
మహేంద్ర: భయపడకు జగతి..వారి  జీవితానికి సంబంధించిన విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు అని ధైర్యం చెబుతూ ఉంటాడు. 

Also Read: దీపను మోసం చేసిన కార్తీక్, హెచ్చరించిన చారుశీల, ఆవేదనలో సౌందర్య

ఇంతలో రిషి...వసుధారని ఇంటికి తీసుకొస్తాడు..ఇంట్లో అదర్నీ రమ్మని పిలుస్తాడు..ఎందుకు సార్ అందర్నీ పిలుస్తారని వసు అంటే..నువ్వు కాసేపు మౌనంగా ఉండు వసుధార..ప్రశ్నలకు సమాధానాలు కావాలి అని అడిగావు కదా నేను చెబుతాను అంటాడు రిషి. ఇంతలోనే దేవయాని అక్కడికి వచ్చి వసుధారని చూసి షాక్ అవుతుంది. అప్పుడు రిషి,వసుధార లని చూసి జగతి వాళ్ళు సంతోష పడుతూ ఉంటారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇంతలోనే రిషి,వసుధార చేయి పట్టుకోవడంతో దేవయాని షాక్ అవుతుంది.
రిషి: ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను వసుధార ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా అభ్యంతరమా? అందరూ చూస్తూ నిల్చుంటారు.. పెద్దమ్మ మిమ్మల్ని అడుగుతున్నాను మీకు ఇష్టం ఉందా లేదా అనడంతో అందరి ముందు ఇలా నిలబెట్టి అడిగితే ఏం చెప్తాము అనుకుని అది కాదు నాన్న రిషి అని చెప్పబోతుండగా అవన్నీ కాదు పెద్దమ్మ ఇష్టం ఉందా లేదా అనడంతో ఇష్టమే రిషి అని అంటుంది దేవయాని. ఆ తర్వాత జగతి, మహేంద్ర, ఫణీంద్ర, ధరణి ల నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు అందరూ ఇష్టమే అని చెప్పడంతో జగతి, మహేంద్ర నవ్వుకుంటూ దేవయాని తిక్క కుదిరింది అని అనుకుంటూ ఉంటారు. 
దేవయాని:  రిషికి ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నాడని ఆలోచిస్తూ ఉంటుంది 

Also Read: అత్తారింటికి దారేది అంటూ బయలుదేరిన రిషి, వసుతో జంటగా తిరిగొస్తాడా!

రిషి: వసుధార నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయని అనుకుంటున్నాను. ఏ అర్హతతో ఇంటికి రావాలి సార్ అని అడిగావు ఇప్పుడు చెబుతున్నాను విను ఈ రిషీంద్ర భూషణ్ భార్యగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టు అనడంతో దేవయాని షాక్ అవుతుంది. ఈ రిషీంద్ర భూషన్ తో కలిసి జీవితాంతం నడిచే భార్యగా ఇంట్లోకి అడుగు పెట్టు అంటాడు రిషి.
దేవయాని: ఇంట్లో ఏం జరుగుతోందో అర్థం కాక దేవయాని షాక్ తో అలాగే చూస్తూ నిలబడి ఉంటుంది. 
వసుధారని లోపలకి తీసుకొచ్చి..మా ఇద్దరి పెళ్లి జరిపించండి అనడంతో చేసేదేమీ లేక అందరి ముందు సరే అని ఒప్పుకుంటుంది.
దేవయాని:వసుధార వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడి అప్పుడు పెళ్లి చేద్దాం అంటుంది. మీకు ఏం కావాలో నీ పెళ్లి ఎలా చేయాలో నాకంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది రిషి అని జగతిని ఉద్దేశించి మాట్లాడుతుంది. 
ఆ తర్వాత ధరణి వసుధారని లోపలికి తీసుకుని వెళుతుంది. దేవయాని రగిలిపోతూ చూస్తుండగా..జగతి మహేంద్ర సంతోషంగా ఉంటారు.  మేడం అనడంతో ఇంకా మేడం ఏంటి వసుధార నువ్వు ఇంటి కోడలుగా అడుగు పెట్టావు అక్క అని పిలువు అని సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు.  రిషి నీగురించి చెబుతుంటే పెద్దత్తయ్య మొహం చూడాల్సిందని ధరణి అంటే..ఇదంతా ఆవిడ చేసిందే కదా అని రిప్లై ఇస్తుంది వసుధార. ఆవిడను తక్కువ అంచనా వేయొద్దని వసు అంటే.. రిషి నీతో ఉన్నంతవరకూ ఆవిడ నిన్ను ఏమీ చేయలేరని ధరణి ధైర్యం చెబుతుంది. మీ ఇంటికి వెళ్లి యూనివర్శిటీ టాపర్ గా నువ్వు సాధించిన విజయం చెప్పు అని ధరణి అంటుంది... నేను సాధించిన అన్నిటికన్నా రిషి సార్ ను సాధించుకోవడమే గొప్ప ....నేను సాధించిన విజయాల కన్నా నా భవిష్యత్ రిషి సార్ అని చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget