News
News
X

Gruhalakshmi July 4 Episode: ‘గృహలక్ష్మి’ జులై 4 ఎపిసోడ్ - లాస్యకి చెక్ పెట్టిన తులసి, నందు ఆగ్రహం

తన దగ్గర నుంచి కాజేసిన డబ్బుని లాస్య దగ్గర నుంచి తీసుకోవాలని తులసి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ప్లాన్ ప్రకారం లాస్యని పరుగులు పెట్టిస్తుంది తులసి. జులై 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

లాస్య, భాగ్య ఇద్దరు పరిగెత్తుకుంటూ ఒక ఇంటి దగ్గరకి వచ్చి అగుతారు. తులసి చెప్పిన ఇల్లు ఇదేనా భాగ్య అని లాస్య అంటే అవును అని భాగ్య అంటుంది. ఇదేంటి ఏదో బూత్ బంగ్లా లాగా ఉందని లాస్య అనగా భాగ్య భయపడుతూ లోపలికి వెళ్తే తిరిగి బయటకి వస్తామ అని అంటుంది. ఇక బలవంతంగా భాగ్యని లాస్య ఆ ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇద్దరు భయపడుతూనే ఇంట్లోకి వెళ్ళి రంజిత్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ ఇల్లంతా చీకటిగా ఉండటంతో ఇంట్లో దెయ్యాలు ఉంటాయేమో అని ఇద్దరు భయంతో వణికిపోతారు. వాళ్ళ భయాన్ని చూసి తులసి వాళ్ళు కావాలని రకరకాల శబ్దాలు చేస్తూ మరింత భయపెడతారు. చీకటిలో తులసి వాళ్ళని చూసి దెయ్యాలనుకుని భాగ్య వణికిపోతుంటుంది.

తర్వాత తులసి అండ్ కో బ్యాచ్ అక్కడ ఉండటం చూసి భాగ్య వెంటనే కవర్ చేస్తూ ఈ ఇల్లు అమ్ముతున్నారని తెలిసి చూడటానికి వచ్చామని అంటుంది. మీరు అందుకే వచ్చారా అని అంటే కాదుగా మీరేం చేస్తున్నారో చూద్దామని ఎప్పటి నుంచో మే వెనుకే వస్తున్నామని తులసి అంటుంది. ఇంతకీ కనిపించడా మీ చెంచగాడు రంజిత్ అని తులసి అడగ్గా భాగ్య తెలియదు అన్నట్టు కవర్ చేస్తుంది. దానికి అంకిత కౌంటర్ ఇస్తుంది. మీరు ఇక్కడికి రావడానికి ముందే రంజత ని న మనుషులు ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయారని తులసి చెప్తుంది.

నా డబ్బుని మోసం చేసి తీసుకుని మీ నందుతో బిజినెస్ పెట్టించావ్. ఇప్పుడు ఆయన దగ్గరకి వెళ్ళి మీరు బూసినేససలో పెట్టిన డబ్బు నాది అని చెప్తే నేకు గుడి కట్టడం కాదు సమాధి కడతాడని తులసి బెదిరిస్తుంది. నీ నందు ముందు నేను నోరు విప్పకుండా ఉండాలంటే 24 గంటల్లో రు.20 లక్షలు న అకౌంటులో ఉండాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఇది మన డీల్ అని చెప్పి తులసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోతారు.

ఇక ప్రేమ్ కోసం శృతి ఆత్రంగా ఎదురు చూస్తూ ఉండగా వస్తాడు. నీ టార్గెట్ రీచ్ అవడానికి దేవుడు మనకి ఒక బంగారు అవకాశాన్ని చూపించాడు తెలుసా అని మ్యూజిక్ కన్సర్ట్ గురించి పడిన ప్రకటన ప్రేమ్కి చూపిస్తుంది. దాన్ని చూసి ప్రేమ్ నిరాశగా ఉండటం చూసి ఏమైంది అని శృతి ప్రశ్నిస్తుంది. మన కస్టలు తిరిపోతాయి నీ ఆల్బమ్ కోసం కావాల్సిన డబ్బు వస్తుంది నీకు ఫేమ్ వస్తుందని శృతి అంటుంది. కానీ ప్రేమ్ అదేమీ వినకుండా శ్రుతిని మాటలతో బాధపెడతాడు. నా వల్ల ఏమి కాదని అంటూ అక్కడ నుంచి బడగా వెళ్ళిపోతాడు.

సీన్ కట్ చేస్తే నందు లాస్య కోసం ఎదురు చూస్తూ ఎక్కడి వెళ్ళిందా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే లాస్య ఇంటికి చేరుకుంటుంది. రేపటి నుంచి బిజినెస్ లో బిజీగా ఉంటాం అందుకని ఈ రోజు బయటకి వెళ్లాలని అనుకున్నాం కదా అని నందు అంటాడు. బావగారితో బయటకి వెళ్ళు లాస్య అని భాగ్య వెళ్లబోతుంటే ఆపుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు లాస్య అని నందు అడుగుతాడు. మంచో చెడో ఆ బ్రోకర్ తో కలిసి ప్లాన్ చేసి తులసికి వచ్చిన బ్యాంక్ లోన్ డబ్బుని ఆమె అకౌంట్ నుంచి మాయం చేసి నీ ముందు పోసాను. ఆ డబ్బుతోనే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నావ్ అని అంటుంది. నేను చేసిన మోసం తెలిసి ఆ డబ్బు వెనక్కి ఇవ్వమని తులసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందని చెప్పడం తో నందు కోపంగా లాస్యని చూస్తూ ఉంటాడు. నేటితో ఈ ఎవజఉతి ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాయి భాగంలో..

తన అకౌంటులో రూ.20 లక్షలు పడ్డాయని చెప్పడానికే ఫోన్ చేశానని లాస్యతో అంటుంది.  నేను డబ్బులు తులసి అకౌంటులో వేయడం ఏంటి అని లాస్య ఆలోచిస్తుంటే అది చేసింది నేను అని నందు కోపంగా అంటూ నువ్వొక ఛీటర్.. ఇక మనం కలిసి కాపురం చేసే ప్రసక్తే లేదని గట్టిగా అరుస్తాడు.

Published at : 04 Jul 2022 08:21 AM (IST) Tags: Intinti Gruhalakshmi Serial intinti gruhalakshmi serial today episode Kasturi ఇంటింటి గృహలక్ష్మి

సంబంధిత కథనాలు

Rajamouli : అదీ రాజమౌళి రేంజ్, హాలీవుడ్ దర్శకులతో కలిసి - దర్శక ధీరుడికి అరుదైన గౌరవం

Rajamouli : అదీ రాజమౌళి రేంజ్, హాలీవుడ్ దర్శకులతో కలిసి - దర్శక ధీరుడికి అరుదైన గౌరవం

NBK108 Announcement : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ

NBK108 Announcement : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ

Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?

Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?

Khudiram Bose: భరత మాత ముద్దుబిడ్డ 'ఖుదీరాం బోస్' బయోపిక్, ఇదిగో టైటిల్ అనౌన్స్‌మెంట్‌

Khudiram Bose: భరత మాత ముద్దుబిడ్డ 'ఖుదీరాం బోస్' బయోపిక్, ఇదిగో టైటిల్ అనౌన్స్‌మెంట్‌

తరణ్ ఆదర్శ్ రివ్యూ: ‘లాల్ సింగ్ చడ్డా’ అలా - ‘రక్షాబంధన్’ ఇలా, బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుందా?

తరణ్ ఆదర్శ్ రివ్యూ: ‘లాల్ సింగ్ చడ్డా’ అలా - ‘రక్షాబంధన్’ ఇలా, బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుందా?

టాప్ స్టోరీస్

MP Gorantla Madhav Issue : ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రధానికి లేఖ రాసిన పంజాబ్ ఎంపీ

MP Gorantla Madhav Issue : ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రధానికి లేఖ రాసిన పంజాబ్ ఎంపీ

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?

Rayachoti Crime : కోడలి తల నరికిన అత్త, తలతో పోలీస్ స్టేషన్ కు!

Rayachoti Crime :  కోడలి తల నరికిన అత్త, తలతో పోలీస్ స్టేషన్ కు!

కొత్త తరహా ఆండ్రాయిడ్ వెర్షన్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - 1000 జీబీ వరకు స్టోరేజ్ కూడా!

కొత్త తరహా ఆండ్రాయిడ్ వెర్షన్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - 1000 జీబీ వరకు స్టోరేజ్ కూడా!