అన్వేషించండి

Netizens Reaction To VD Nude Poster: ఆ బొకే ఎవరికీ ఇవ్వకు బ్రో - విజయ్ దేవరకొండకు ప్యాంటు తొడిగిన నెటిజన్లు, శాలువా కప్పిన బాలకృష్ణ

'లైగర్'లో విజయ్ దేవరకొండ కొత్త స్టిల్ విడుదల చేశారు. ఒంటిపై నూలు పోగు లేకుండా కేవలం పూల బొకే మాత్రం అడ్డు పెట్టుకుని ఉన్న ఆ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మీమ్స్ వస్తున్నాయి. వాటిని మీరూ చూడండి.

షేక్... షేక్... సోషల్ మీడియాను విజయ్ దేవరకొండ షేక్ చేస్తున్నారు. జస్ట్ ఒక్క స్టిల్... ఒకే ఒక్క స్టిల్... ఒంటి మీద ఒక్కటంటే ఒక్క నూలు పోగు కూడా లేకుండా కేవలం రోజా పూల బొకేను అడ్డు పెట్టుకుని 'లైగర్' ప్రచారం కోసం విడుదల చేసిన స్టిల్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు.

అందాల భామలు కొంత మంది సెమీ న్యూడ్ ఫోటోషూట్స్ చేశారు. హీరోలు ఈ తరహా ఫీట్స్, స్టంట్స్ చేయడం అరుదు. 'పీకే' కోసం ఆమిర్ ఖాన్ రేడియో, 'క్యాలీఫ్లవర్' కోసం సంపూర్ణేష్ బాబు క్యాలీఫ్లవర్ అడ్డుపెట్టుకుని ఈ విధమైన ఫోటోలు విడుదల చేశారు. విజయ్ దేవరకొండ లాంటి యంగ్ సెన్సేషనల్ హీరో ఇలా చేయడంతో హాట్ టాపిక్ అయ్యింది.

Netizens Called Vijay Deverakonda's nude look from Liger is 'Sexiest Poster Ever', trends on Twitter: 'లైగర్' సినిమాలో కొత్త పోస్టర్ విడుదలైన వెంటనే ఇది సెక్సీయెస్ట్ పోస్టర్ అని కొంత మంది ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. ట్విట్టర్‌లో 'సెక్సీయెస్ట్ పోస్టర్ ఎవర్' హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. 

Also Read : 'పీకే'లో రేడియోతో ఆమిర్ - 'లైగర్'లో రోజా పూల బొకేతో విజయ్ దేవరకొండ

Memes On Vijay Deverakonda's Naked Look From Liger Movie: ఇక మీమ్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. 'బ్రో, ఆ బొకే ఎవరికీ ఇవ్వకు' అంటూ ఒకరు... విజయ్ దేవరకొండకు బాలకృష్ణ శాలువా కప్పుతున్నట్టు ఇంకొకరు... ఒకటి కాదు, పదుల సంఖ్యలో మీమ్స్ వచ్చాయి. వాటిని ఒకసారి చూడండి. 

Also Read : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RJ Shiv (@shivtherj)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Telugu Swaggers (@telugu_swaggers)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Telugu Swaggers (@telugu_swaggers)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 𝐀𝐧𝐢𝐬𝐡 𝐌𝐂 ★ (@meme_thavera_onnum_illa)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by delta_force_jaisurya (@delta_force_jaisurya)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jambal Heart Raja (@jambalheartraja)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by navvulalokam (@navvulalokam__)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CHINNA BASHA MEMES (@chinna._basha)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rarandoi_navukundhuam_kasepu (@rod_rambola_)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by COOL KAAKA (@cool_kaaka)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by adhe_magicu_ (@adhe_magicu__)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by rey evara merantha... (@rey_evarra_merantha)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Be Like Shiva (@belikeshiva)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ATRI STUDENT❤️ (@frustrated_engineer_memes)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Filmy Masthi (@filmymasthioffl)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Embed widget