Ram Charan New Look: మళ్ళీ కొత్త లుక్‌లో రామ్ చరణ్ - శంకర్ సినిమాలో గెటప్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కొత్త లుక్‌లో కనిపించనున్నారు. శంకర్ సినిమా కోసం ఆయన మేకోవర్ అవుతున్నారు.
Uber Stylish and Dapper Ram Charan Is Here: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త కొత్త లుక్స్‌తో ఆడియన్స్‌ను టీజ్ చేస్తున్నారు. కొత్త సినిమా మీద మెల్ల మెల్లగా అంచనాలు పెంచుతున్నారు. లేటెస్టుగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆయన పోస్ట్ చేసిన లుక్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
Ram Charan RC 15 Look: సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్‌తో రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నారట. తండ్రి పాత్ర ఒకటి... కొడుకు పాత్ర మరొకటి. రాజమండ్రిలో షూటింగ్ చేసినప్పుడు సైకిల్ తొక్కుతున్న లుక్ లీక్ అయ్యింది. అది తండ్రి పాత్ర అని టాక్. విశాఖలో కూడా కొన్ని రోజులు షూటింగ్ చేశారు. అది కొడుకు పాత్ర. ఈ రోల్ చాలా స్టయిలిష్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.
Also Read : ఆ బొకే ఎవరికీ ఇవ్వకు బ్రో - విజయ్ దేవరకొండకు ప్యాంటు తొడిగిన నెటిజన్లు, శాలువా కప్పిన బాలకృష్ణ
లేటెస్టుగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రామ్ చరణ్ ఒక ఫోటో, ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో పొడవాటి జుట్టుతో కనిపించారు. చరణ్ లుక్‌ను ప్రముఖ హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్ హకీమ్ డిజైన్ చేశారు. సోషల్ మీడియాలో ఈ లుక్ ట్రెండ్ అవుతోంది.
Also Read : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...
View this post on Instagram
View this post on Instagram