అన్వేషించండి

Rashmika Mandanna : ‘పుష్ప - 2’ టీమ్ నిర్ణయంపై రష్మిక మందన్న డిజప్పాయింట్? కారణం ఇదేనట!

Rashmika Mandanna: 'పుష్ప - 2' సినిమా రిలీజ్ వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. ఆగ‌స్టున రిలీజ్ కావాల్సిన ఈసినిమా డిసెంబ‌ర్ 6కి వాయిదు వేశారు. అయితే, ఆ విష‌యంలో ర‌ష్మిక డిస్పాయింట్ అయ్యింద‌ట‌.

Rashmika Mandanna: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న క‌లిసి న‌టిస్తున్న సినిమా 'పుష్ప - 2 ది రూల్'. సుకుమార్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా ఆగ‌స్టు 15న రిలీజ్ అవుతున్న‌ట్లు గ‌తంలో ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఇప్పుడు రిలీజ్ ని వాయిదా వేశారు. డిసెంబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న‌ట్లు ఇటు బ‌న్నీ, అటు సినిమా టీమ్ క్లారిటీ ఇచ్చేశారు. అయితే, ర‌ష్మిక మాత్రం ఈ విష‌యంలో అసంతృప్తిగా ఉన్నార‌ట. ఎందుకు అంటే? 

'ఛావా' కూడా అదేరోజు.. 

'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది ర‌ష్మిక‌. దీంతో ఆమె ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ సినిమా త‌ర్వాత వ‌రుస అవాకాశాల‌తో దూసుకుపోతోంది. పుష్ప త‌ర్వాత మ‌రో భారీ హిట్ సినిమా 'యానిమల్'. దీంతో ర‌ష్మిక‌కు బాలీవుడ్ లో కూడా విప‌రీత‌మైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీ బిజీగా ఉంది. విక్కీ కౌశ‌ల్ తో ఆమె న‌టించిన సినిమా 'ఛావా'. ఛ‌త్ర‌ప‌తి శివాజి జీవిత క‌థ ఆధారంగా ఈసినిమా తెర‌కెక్కుతోంది. అయితే, ఆ సినిమా కూడా డిసెంబ‌ర్ 6నే రిలీజ్ అవుతుంద‌ట‌. దీంతో రెండు సినిమాల మ‌ధ్య పోటీ ఉంటుంద‌ని, ఏదో ఒక సినిమాపై ఎఫెక్ట్ ప‌డే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నార‌ట ర‌ష్మిక‌. రెండు సినిమాల‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. 'పుష్ప' ఇప్ప‌టికే బాలీవుడ్ ని షేక్ చేయ‌డం, ఛ‌త్ర‌ప‌తి శివాజీ లాంటి ప‌వ‌ర్ ఫుల్ కథ కావ‌డంతో రెండు సినిమాల‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి ప్రేక్ష‌కుల్లో. రెండు సినిమాల మ‌ధ్య పోటీ ఉంటుంద‌ని అనుకుంటున్నార‌ట. అయితే బీ టౌన్ లో వినిపిస్తున్న మ‌రో వార్త ఏంటంటే? 'ఛావా' సినిమాని పోస్ట్ పోన్ చేసే యోచ‌న‌లో ఉన్నార‌ట మేక‌ర్స్. 

పోస్ట్ పోన్ కి కార‌ణం ఇదే.. 

'పుష్ప - 2' సినిమా నుంచి రిలీజైన రెండు పాటలు, అల్లు అర్జున్ లుక్ అన్నీ ప్రేక్ష‌కుల‌ను తెగ ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా బ‌న్నీ ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయారు. దీంతో ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేశారు చాలామంది. అయితే, ఇప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ప్ర‌క‌టించారు. దానికి కార‌ణం కూడా చెప్పింది మైత్రీ మూవీ మేక‌ర్స్. సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంద‌ని, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కి కూడా టైం ప‌డుతుంద‌ని, క్వాలిటీ సినిమాని ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే ఉద్దేశంతోనే సినిమా పోస్ట్ పోన్ చేసిన‌ట్లు చెప్పింది. 

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'పుష్ప' బాక్సాఆఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. అటు నార్త్ లో కూడా ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించారు. 'పుష్ప 2'లో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, కన్నడ హీరో ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్ర‌లు పోషించారు. దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు. ఇప్ప‌టికే రిలీజైన రెండు పాట‌లు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి. 

Also Read: ల‌గ్జ‌రీ కారు కొన్న 'జ‌బ‌ర్ద‌స్త్' ఆర్టిస్ట్ రీతూ చౌద‌రి.. ధ‌ర తెలిస్తే షాకే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Embed widget