అన్వేషించండి

Yash: శంకర్ దర్శకత్వంలో 'కేజీఎఫ్' హీరో - బడ్జెట్ ఎంతో తెలుసా?

సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేయబోతున్నారు యష్.

'కేజీఎఫ్' సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో యష్(Yash). ఈ సినిమాతో వచ్చిన తన ఇమేజ్ ను యష్ ఎలా నిలబెట్టుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'కేజీఎఫ్2' విడుదలై నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు యష్ నుంచి మరో సినిమా ప్రకటన రాలేదు. ఈ విషయంలో చాలా ఊహాగానాలు వినిపించాయి కానీ ఏదీ వర్కవుట్ అవ్వలేదు. 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేయబోతున్నారు యష్. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పెన్ మూవీస్ ఈ సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నారు. నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవ్వబోతుంది. అంటే.. సినిమా బడ్జెట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. 

Eye-popping budget for Yash-Shankar’s next: ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ కోసం అనుకుంటున్న బడ్జెట్ అక్షరాల రూ.1000 కోట్లు. ఇంత బడ్జెట్ పెట్టి సినిమా చేయడమంటే మాములు విషయం కాదు. ఇండియన్ బాక్సాఫీస్ ను ఈ సినిమా షేక్ చేయడం ఖాయమంటున్నారు. పాపులర్ తమిళ నవల 'వేల్పరి' ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం శంకర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. 

రామ్ చరణ్ తో శంకర్ చేస్తోన్న సినిమాను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనేది శంకర్ ప్లాన్. కానీ సడెన్ గా ఆయన 'ఇండియన్ 2' సినిమాను రీస్టార్ట్ చేయడంతో చరణ్ సినిమాను పక్కన పెట్టినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు శంకర్. 'ఇండియన్ 2', 'RC15' సినిమాలను సమాంతరంగా చిత్రీకరించబోతున్నట్లు చెప్పారు. 

ఒకేసారి శంకర్ రెండు భారీ ప్రాజెక్ట్స్ ను టేకప్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చరణ్ అభిమానులు తమ హీరో సినిమా క్వాలిటీ దెబ్బ తింటుందేమోనని భయపడుతున్నారు. కానీ శంకర్ మాత్రం తన సినిమాలను తెరకెక్కించే విషయంలో ఫుల్ క్లారిటీతోనే ఉన్నట్లు ఉన్నారు. మరి ఈ సినిమాల రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి!

ఈ రెండు సినిమాలతో పాటు రణవీర్ సింగ్ తో బాలీవుడ్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు శంకర్. ఇప్పుడేమో కొత్తగా యష్ తో సినిమా ఒప్పుకున్నారు. మరి ముందుగా ఏ సినిమాను మొదలుపెడతారో చూడాలి. మరోపక్క యష్ 'కేజీఎఫ్' ఫ్రాంచైజీలో భాగంగా రానున్న మూడో పార్ట్ లో నటించనున్నారు. 'కేజీఎఫ్ 2' సినిమా పూర్తయిన తరువాత దీనికి పార్ట్ 3 ఉంటుందన్నట్లుగా హింట్ ఇచ్చారు మేకర్స్. కానీ ఇప్పట్లో మూడో భాగం వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ వరుస ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటున్నారు. అవన్నీ పూర్తయిన తరువాత కానీ 'కేజీఎఫ్3' పట్టాలెక్కదు. 

Also Read : సమంతకు జోడీ - దుష్యంత మహారాజు - దేవ్ మోహన్ ఫస్ట్ లుక్

Also Read : భర్తకు నయనతార స‌ర్‌ప్రైజ్‌... అక్కడికి తీసుకువెళ్ళి మరీ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభంఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీనచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Embed widget